ఇ. సత్తిబాబు


Contributors to Wikimedia projects

Article Images

ఇ. సత్తిబాబు తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన ఎక్కువగా హస్యభరిత చిత్రాలకు దర్శకత్వం వహించాడు.[1][2]

ఇ. సత్తిబాబు

జననం

ఇ. సత్తిబాబు

వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2000 – ప్రస్తుతం

ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన సత్తిబాబు, 2000లో వచ్చిన తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

దర్శకత్వం వహించిన చిత్రాలు

మార్చు

  1. మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
  2. జంప్ జిలాని[3]
  3. యముడికి మొగుడు (2012)
  4. బెట్టింగ్ బంగార్రాజు (2010)
  5. బ్యాంకాక్ లో బ్రహ్మానందం (2009)
  6. వియ్యాలవారి కయ్యాలు (2007)
  7. ఏవండోయ్ శ్రీవారు (2006)
  8. నేను (2004)
  9. ఒట్టేసి చెపుతున్నా (2003)
  10. ఓ చినదాన (2002)
  11. తిరుమల తిరుపతి వెంకటేశ (2000)
  1. మీలో ఎవరు కోటీశ్వరుడు (2016)
  2. యముడికి మొగుడు (2012) - స్క్రీన్ ప్లే
  3. ఏవండోయ్ శ్రీవారు (2006) - స్క్రీన్ ప్లే
  1. ఈనాడు, సినిమా. "రివ్యూ: మీలో ఎవరు కోటీశ్వరుడు". Archived from the original on 4 March 2018. Retrieved 4 March 2018.
  2. తెలుగు ఫిల్మీబీట్. "ఇ. సత్తిబాబు". Retrieved 4 March 2018.
  3. 123తెలుగు. "చిట్ చాట్ : ఇ. సత్తిబాబు – నరేష్ డబుల్ రోల్ 'జంప్ జిలానీ'కి హైలైట్ అవుతుంది". www.123telugu.com. Retrieved 4 March 2018.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)