భారతదేశ జాతీయ రహదారులు


Contributors to Wikimedia projects

Article Images

భారతదేశ జాతీయ రహదారులు

(జాతీయ రహదారి నుండి దారిమార్పు చెందింది)

భారతదేశంలో జాతీయ రహదారులను జాతీయ రహదారుల అధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఐడిసిఎల్), రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా పనుల శాఖలు (పిడబ్ల్యుడి) నిర్మించి, నిర్వహిస్తాయి. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాను ఉపయోగిస్తారు. భారతదేశంలో, జాతీయ రహదారులు నేలపైననే ఉండే రోడ్లు - ఈ రోడ్లను ఇతర రోడ్లు ఖండిస్తూ ఉంటాయి, అలా ఖండించే చోట కూడళ్ళుంటాయి. అలాంటి చోట్ల వాహనాల వేగం తగ్గాల్సి ఉంటుంది, ఆగాల్సీ ఉంటుంది. ఈ రోడ్లను ఎట్-గ్రేడ్ రోడ్లు (నేలపై ఉండే రోడ్లు) అంటారు. అయితే ఎక్స్‌ప్రెస్‌వేలు అలాంటివి కావు. వీటి పైకి రావాలన్నా, వీటి నుంచి దిగాలన్నా సంబంధిత ర్యాంపుల ద్వారానే జరుగుతుంది. ఈ విధంగా ఎక్స్‌ప్రెస్‌వేల పైకి ప్రవేశ నిష్క్రమణలు నియంత్రణలో ఉంటాయి.

సంఖ్య మార్చిన తరువాత భారతదేశ జాతీయ రహదారుల పటం

పటం

 
డిల్లీని గుర్గావ్‌నీ కలుపే NH 48

గతంలో ఉన్న కొన్ని తక్కువ స్థాయి రహదారులను జాతీయ రహదారులుగా తిరిగి వర్గీకరించారు.[1]

అభివృద్ధి చేయడం, నిర్వహించడం భారత జాతీయ రహదారుల నిర్వాహణ సంస్థ (ఎన్ఎచ్ఎఐ) పని.రద్దీగా ఉండే కొన్ని జాతీయ రహదారి విభాగాలను నాలుగు లేదా ఆరు లేన్ల పరిమిత-అనుమతి ఉండే ఎక్స్‌ప్రెస్ హైవేలుగా మార్చారు.[2]

రాష్ట్రాలవారీగా జాతీయ రహదారులు

మార్చు

వ.సంఖ్య రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం రాష్ట్ర పిడబ్ల్యూడి ఎన్ఎచ్ఎఐ ఎన్ఎచ్ఐడిసి

లిమిటెడ్ [3]

మొత్తం పొడవు

(కి.మీ.)

1 అండమాన్ నికోబార్ దీవులు 87 331
2 ఆంధ్రప్రదేశ్ 6,286
3 అరుణాచ్లల్ ప్రదేశ్ 1,035 2,537
4 అస్సాం 1,010 3,845
5 బీహార్ 4,839
6 చండీగఢ్ 15
7 చత్తీస్‌గఢ్ 3,232
8 దాద్రా నాగర్ హవేలి 31
9 డామన్ డయ్యూ 22
10 ఢిల్లీ 79
11 గోవా 262
12 గుజరాత్ 5,017
13 హర్యానా 2,641
14 హిమాచల్ ప్రదేశ్ 320 2,643
15 జమ్మూ కాశ్మీర్ 436 2,601
16 జార్ఖండ్ 2,661
17 కర్ణాటక 6,761
18 కేరళ 1,782
19 లక్షద్వీప్ 0
20 మధ్య ప్రదేశ్ 7,884
21 మహారాష్ట్ర 15,437
22 మణిపూర్ 1,751 1,746
23 మేఘాలయ 823 1,204
24 మిజోరం 372 1422.5
25 నాగాలాండ్ 324 1,547
26 ఒడిషా 4,837
27 పుదుచ్చేరి 64
28 పంజాబ్ 2,769
29 రాజస్థాన్ 7,906
30 సిక్కిం 595 463
31 తమిళనాడు 5,381
32 త్రిపుర 573 3,786
33 తెలంగాణ 854
34 ఉత్తరాఖండ్ 660 2,842
35 ఉత్తర ప్రదేశ్ 8,711
36 పశ్చిమబెంగాల్ 4 2,998
మొత్తం 48,590[4] 7,990 115,435
భారతదేసంలో జాతీయ రహదారుల మొత్తం పొడవు కి.మీ. లలో[5][6]
సంవత్సరం మొత్తం పొడవు (కి.మీ.)
2022-2023

1,45,240

2021 - 2022

1,40,995

2020 - 2021

1,36,440

2019 - 2020

1,32,995

2018 - 2019

1,32,500

2017 - 2018

1,26,500

2016 - 2017

1,14,158

2015 - 2016

1,01,011

2014 - 2015

97,991

2013 - 2014

91,287

2012 - 2013

79,116

2011 - 2012

76,818

2010 - 2011

70,934

2009 - 2010

70,934

2008 - 2009

70,548

2007 - 2008

66,754

2006 - 2007

66,590

2005 - 2006

66,590

2004 - 2005

65,569

2003 - 2004

65,569

2002 - 2003

58,112

2001 - 2002

58,112

1991 - 2001

57,737

1981 - 1991

33,650

1971 - 1981

31,671

వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారుల పొడవు పెరుగుదల

మార్చు

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014
అండమాన్ నికోబార్ దీవులు 300 300 300 300 300 300 300 300 300 300
ఆంధ్రప్రదేశ్ 4472 4472 4472 4472 4537 4537 4537 4537 5022 6590
అరుణాచల్ ప్రదేశ్ 392 392 392 392 1992 1992 1992 2027 2027 2027
అస్సాం 2836 2836 2836 2836 2836 2836 2836 2940 2940 3634
బీహార్ 3537 3642 3642 3642 3642 3642 3642 4106 4168 4467
చండీగఢ్ 24 24 24 24 24 24 24 24 24 24
ఛత్తీస్‌గఢ్ 2184 2184 2184 2184 2184 2184 2184 2289 2289 3031
ఢిల్లీ 72 72 72 72 72 80 80 80 80 80
గోవా 269 269 269 269 269 269 269 269 269 269
గుజరాత్ 2871 3245 3245 3245 3245 3245 3245 4032 3828 4694
హర్యానా 1468 1512 1512 1512 1512 1518 1518 1633 1633 2050
హిమాచల్ ప్రదేశ్ 1208 1208 1208 1208 1409 1409 1409 1506 1506 2196
జమ్మూ కాశ్మీర్ 823 1245 1245 1245 1245 1245 1245 1245 1695 2319
జార్ఖండ్ 1805 1805 1805 1805 1805 1805 1805 2170 2374 2968
కర్ణాటక 3843 3843 3843 3843 4396 4396 4396 4396 4642 6177
కేరళ 1440 1440 1440 1457 1457 1457 1457 1457 1457 1700
మధ్యప్రదేశ్ 5200 4670 4670 4670 4670 5027 5027 5064 5116 5116
మహారాష్ట్ర 4176 4176 4176 4176 4176 4191 4191 4257 4498 6249
మణిపూర్ 959 959 959 959 959 959 959 1317 1317 1452
మేఘాలయ 810 810 810 810 810 810 810 1171 1171 1171
మిజోరం 927 927 927 927 927 927 927 1027 1027 122
నాగాలాండ్ 494 494 494 494 494 494 494 494 494 741
ఒడిశా 3704 3704 3704 3704 3704 3704 3704 3704 4416 4550
పుదుచ్చేరి 53 53 53 53 53 53 53 53 53 53
పంజాబ్ 1557 1557 1557 1557 1557 1557 1557 1557 1557 1699
రాజస్థాన్ 5585 5585 5585 5585 5585 5585 5585 7130 7180 7646
సిక్కిం 62 62 62 62 62 62 62 149 149 149
తమిళనాడు 4183 4462 4462 4462 4832 4832 4832 4943 4943 4975
తెలంగాణ . . . . . . . . . .
త్రిపుర 400 400 400 400 400 400 400 400 400 509
ఉత్తర ప్రదేశ్ 5599 5874 5874 5874 6774 6774 6774 7818 7818 7986
ఉత్తరాఖండ్ 1991 1991 1991 1991 2042 2042 2042 2042 2042 2282
పశ్చిమ బెంగాల్ 2325 2377 2377 2524 2578 2578 2578 2681 2681 2908
ఆల్ ఇండియా 65569 66590 66590 66754 70548 70934 70934 76818 79116 91287