నంద్యాల శాసనసభ నియోజకవర్గం


Contributors to Wikimedia projects

Article Images

నంద్యాల శాసనసభ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో గలదు.

నంద్యాల శాసనసభ నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°28′48″N 78°28′48″E మార్చు

పటం

నియోజకవర్గంలోని మండలాలు

మార్చు

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు

మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 139 నంద్యాల జనరల్ సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 108868 భూమా బ్రహ్మనంద రెడ్డి పు తె.దే.పా 74308
2017 (ఉప ఎన్నిక) 139 నంద్యాల జనరల్ భూమా బ్రహ్మనంద రెడ్డి పు తె.దే.పా 97000 శిల్పా మోహన్ రెడ్డి పు వైసీపీ 69,610
2014 139 నంద్యాల జనరల్ భూమా నాగిరెడ్డి పు వైఎస్‌ఆర్‌సీపీ 82194 శిల్పా మోహన్ రెడ్డి పు తె.దే.పా 78590
2009 258 నంద్యాల జనరల్ శిల్పా మోహన్ రెడ్డి పు కాంగ్రేసు 67430 ఏ.వి.సుబ్బారెడ్డి పు ప్రజారాజ్యం పార్టీ 35541
2004 186 నంద్యాల జనరల్ శిల్పా మోహన్ రెడ్డి పు కాంగ్రేసు 89612 ఎన్.ఎం.డి. ఫరూఖ్ పు తె.దే.పా 40935
1999 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ పు తె.దే.పా 44120 ఎస్.పి.వై.రెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 40295
1994 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ పు తె.దే.పా 64691 కె.మక్బూల్ హుస్సేన్ పు కాంగ్రేసు 24878
1989 186 నంద్యాల జనరల్ వి.రామనాధరెడ్డి పు కాంగ్రేసు 57229 ఎన్.ఎం.డి. ఫరూఖ్ పు తె.దే.పా 50017
1985 186 నంద్యాల జనరల్ ఎన్.ఎం.డి. ఫరూఖ్ పు తె.దే.పా 45658 జి.పార్థసారధిరెడ్డి పు కాంగ్రేసు 37211
1983 186 నంద్యాల జనరల్ సంజీవరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 51608 బొజ్జా వెంకటరెడ్డి పు కాంగ్రేసు 28367
1978 186 నంద్యాల జనరల్ బొజ్జా వెంకటరెడ్డి పు జనతా పార్టీ 37470 ఎస్.బి.నబీసాహెబ్ పు కాంగ్రేసు (ఇందిరా) 35777
1972 186 నంద్యాల జనరల్ బొజ్జా వెంకటరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 43559 ఎస్.బి.నబీసాహెబ్ పు కాంగ్రేసు 36920
1967 183 నంద్యాల జనరల్ ఎస్.బి.నబీసాహెబ్ పు కాంగ్రేసు 29309 సి.ఈశ్వరయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 17796
1962 189 నంద్యాల జనరల్ మల్లు సుబ్బారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 14790 పైరెడ్డి ఆంథోనిరెడ్డి పు కాంగ్రేసు 12948
1959 ఉప ఎన్నిక నంద్యాల జనరల్ గోపవరం వెంకటరెడ్డి పు కాంగ్రేసు 12819 పైరెడ్డి ఆంథోనిరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 9227
1955 162 నంద్యాల జనరల్ గోపవరం రామిరెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 20404 మల్లు సుబ్బారెడ్డి పు కాంగ్రేసు 8828
1952 162 నంద్యాల జనరల్ మల్లు సుబ్బారెడ్డి పు స్వతంత్ర అభ్యర్ధి 22704 గోపవరం రామిరెడ్డి పు కాంగ్రేసు 20214

2004 ఎన్నికలు

మార్చు

 
2019లో ఎన్నికైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

2004 ఎన్నికలలో నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా మోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మహ్మద్ ఫరూక్ పై 39677 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. మోహన్ రెడ్డికి 89612 ఓట్లు లభించగా, ఫరూక్ 40935 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

మార్చు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ శాసన సభ్యులు శిల్పా మోహనరెడ్డి మళ్ళీ పోటీచేయగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్.హెచ్.భాస్కరరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున వి.సుబ్బారెడ్డి, లోక్‌సత్తా పార్టీ నుండి ఎస్.ఏ.మజీద్ పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009