ప్రశాంత్ నీల్


Contributors to Wikimedia projects

Article Images

ప్రశాంత్ యాదవ్ నీల్ కన్నడ సీని దర్శకుడు. 2014 చిత్రం, ఉగ్రమ్, శ్రీమురళిని సినిమాలు మంచి విజయాన్ని సాధించాడు. తరువాత ఇతని దర్శకత్వం వహించింది కె.జి.యఫ్ చాప్టర్ 1,2 అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచాయి.

ప్రశాంత్‌ యాదవ్ నీల్

జననం1980 జూన్ 4 (వయసు 44)
జాతీయతభారతీయుడు
వృత్తిఫిల్మ్ డైరెక్టర్, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిలిఖితా రెడ్డి[1]
పిల్లలు2

కెరీర్

మార్చు

ప్రశాంత్‌ యాదవ్ నీల్‌ మొదట్లో ఫిల్మ్‌మేకింగ్‌ చేరాడు. ఉగ్రమ్ అనే యాక్షన్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడలో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్ కు ఎందుకు వచ్చారు?[2] ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 2014 లో అత్యధిక వసూళ్లు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. [3] తరువాత చిత్రం KGF ఒకేసారి ఐదు భాషల్లో విడుదలైన ఈ చిత్రం సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. [4]

సినిమాలు

మార్చు

ప్రశాంత్ నీల్ సినిమాల జాబితా
సంవత్సరం సినిమా దర్శకుడు రచయిత భాష గమనికలు
2014 ఉగ్రమ్     కన్నడ విడుదలైంది
2018 KGF: చాప్టర్ 1     కన్నడ విడుదలైంది
2022 KGF: చాప్టర్ 2     కన్నడ విడుదలైంది
2023 సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్     తెలుగు విడుదలైంది
2024 బగీరా     కన్నడ చిత్రీకరణ
2025 KGF చాప్టర్ 3 (2025 చిత్రం)     కన్నడ ప్రకటించారు
సాలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం     తెలుగు ప్రకటించారు

అవార్డులు, నామినేషన్లు

మార్చు

సంవత్సరం అవార్డు వర్గం సినిమా రిజల్ట్
2015 ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు ఉగ్రమ్ గెలుపు
సైమా ఉత్తమ దర్శకుడు గెలుపు
2018 ఫిల్మ్‌బీట్ అవార్డు ఉత్తమ దర్శకుడు కె.జి.యఫ్ చాప్టర్ 1 గెలుపు
2019 సిటీ సినీ అవార్డు గెలుపు
జీ కన్నడ హేమేయ కన్నడిగ గెలుపు
సైమా గెలుపు

మూలాలు

మార్చు