బెజ్జూర్ మండలం


Contributors to Wikimedia projects

Article Images

బెజ్జూర్ మండలం

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం

(బెజ్జూర్‌ మండలం నుండి దారిమార్పు చెందింది)

బెజ్జూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లా చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన కాగజ్‌నగర్‌ నుండి 43 కి. మీ. దూరంలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు, బెజ్జూర్‌ తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

బెజ్జూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, బెజ్జూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, బెజ్జూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం జిల్లా, బెజ్జూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°27′22″N 79°46′52″E / 19.456234°N 79.781113°E
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం జిల్లా
మండల కేంద్రం బెజ్జూర్‌
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,796
 - పురుషులు 21,356
 - స్త్రీలు 21,440
అక్షరాస్యత (2001)
 - మొత్తం 31.88%
 - పురుషులు 44.43%
 - స్త్రీలు 19.38%
పిన్‌కోడ్ 504299
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42,796 - పురుషులు 21,356 - స్త్రీలు 21,440

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 284 చ.కి.మీ. కాగా, జనాభా 29,107. జనాభాలో పురుషులు 14,230 కాగా, స్త్రీల సంఖ్య 14,877. మండలంలో 6,899 గృహాలున్నాయి.[3]

  1. రెచిని
  2. బెజ్జూర్‌
  3. చిన్నసిద్దాపూర్
  4. పెద్దసిద్దాపూర్
  5. అంభాఘాట్
  6. కుకుద
  7. కుశ్నేపల్లి
  8. గబ్బాయి
  9. మర్తాడి
  10. నాగేపల్లి
  11. మొగవెల్లి
  12. ముంజంపల్లి
  13. ఔత్‌సారంగిపల్లి
  14. పాపన్‌పేట్
  15. సుష్మీర్
  16. కాతేపల్లి
  17. పొతేపల్లి
  18. రెబ్బెన
  19. సోమిని
  20. తిక్కపల్లి
  21. తలాయి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.