బొమ్మరిల్లు (1978 సినిమా)


Contributors to Wikimedia projects

Article Images

"బొమ్మరిల్లు" తెలుగు చలన చిత్రం1978 ఏప్రిల్28 న విడుదల.రాజాచంద్ర దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రంలో మురళీమోహన్, శ్రీధర్, మాధవి ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం చక్రవర్తి అందించారు.

బొమ్మరిల్లు
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం శ్రీధర్,
మాధవి
సంగీతం చక్రవర్తి
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ శ్యాంప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

దర్శకుడు: రాజాచంద్ర

సంగీతం: చక్రవర్తి

నిర్మాణ సంస్థ: శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్

సాహిత్యం: వేటూరి, ఉత్పల,ఆరుద్ర

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, జి.ఆనంద్, చక్రవర్తి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎల్.ఆర్.అంజలి, రమోల, చంద్రశేఖర్

విడుదల:28:04:1978.

ఈ సినిమా కోసం ఆరుద్ర రెండు పాటలను రచించారు.[1] ఈ సినిమాలోని పాటల వివరాలు:[2]

పాట రచయిత సంగీతం గాయకులు
కట్టుకున్న బట్టకుంది ఖరీదైన రేటు కట్టుకోని పిల్లకుంది అంతకన్న పైరేటు వేటూరి చక్రవర్తి ఎల్.ఆర్.ఈశ్వరి
చల్లని రామయ్యా చక్కని సీతమ్మా కొలువున్న లోగిలి కోవెలేనమ్మా ఉత్పల చక్రవర్తి జి.ఆనంద్,
ఎల్.ఆర్.అంజలి,
పిఠాపురం
కొత్త పెళ్లికొడుకైనాడు ఈనాడు అన్నయ్య చక్రవర్తి జి.ఆనంద్
నోరు చెడ్డ ఆడది ఊరు మీద పడ్డది వేటూరి చక్రవర్తి పి.సుశీల,
చంద్రశేఖర్ బృందం
హే పిల్లా చూడు మల్లా ఆడుకుంటే దాగుడుమూత వేటూరి చక్రవర్తి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
అప్పాయమ్మ కూతురా ఆరుద్ర చక్రవర్తి చక్రవర్తి,
ఎస్.జానకి
  1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.
  2. కొల్లూరి భాస్కరరావు. "బొమ్మరిల్లు - 1978". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 11 మార్చి 2020. Retrieved 11 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)