మధుప్రియ


Contributors to Wikimedia projects

Article Images

మధుప్రియ తెలంగాణ రాష్ట్రానికి చెందిన గాయకురాలు . ఈమె తల్లితండ్రులకు ముగ్గురు ఆడసంతానం. అందులో రెండవ అమ్మాయి మధుప్రియ. గాయకురాలుగా తను ఐదవతరగతి చదువుతున్నప్పుడే "ఆడపిల్లనమ్మ" పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది.[1][2]

మధుప్రియ

మధుప్రియ ఛాయాచిత్రపటం.

జననం

మధుప్రియ పెద్దింటి


1997 సెప్టెంబరు 30 (వయసు 26)
జాతీయతభారతీయురాలు
విద్యఇంటర్ (2015 వరకు)
జీవిత భాగస్వామిunmarried
తల్లిదండ్రులుతల్లిదండ్రులు మల్లేశ్‌, సుజాత

బాల్యం, కుటుంబం

మార్చు

తల్లిదండ్రులు పెద్దింటి మల్లేశ్‌, సుజాత, తండ్రి బొగ్గుబావి లో పని చేస్తాడు. పెద్దింటి మధుప్రియ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో 26 ఆగస్టు 1997 న పుట్టింది.

విద్యాభ్యాసం

మార్చు

ఇంటర్మీడియట్ చదివింది.

పాట వివాదం

మార్చు

ఆడపిల్లనమ్మ అనే పాట రాయడం తనే అనేది ఈమె వాదన. అది 2007లో 4 వ తరగతి చదువుతున్నపుడు రాసినట్టుగా చెపుతుంది. యై.వెంకన్న అనే రచయిత రాసినట్టుగా అంటుంటారు విమర్శకులు. 2007 ఆమెకు 10 సంవత్సరాల వయస్సు అప్పుడు ఓ పత్రికలో అచ్చు అయింది. ”ఆడపిల్లనమ్మ” పాట.[3]

ఆ పాట తానే రాశానని మధుప్రియ చెబుతుండగా యశ్ పాల్ తో సహా మరికొందరు కళాకారులు మాత్రం ఈ పాటను రాసింది నల్గొండ జిల్లాకు చెందిన కళాకారుడు, అమరుడు వెంకన్న రాశాడని వాదిస్తున్నారు.[4]

బయటి లంకెలు

మార్చు

మూలాలు

మార్చు