మా వదిన


Contributors to Wikimedia projects

Article Images

మా వదిన చిత్రం 1967 ,మార్చి,9 న విడుదల. కె. ప్రత్యగాత్మ దర్సకత్వంలో కాంతారావు,కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రానికి, సంగీతం జీ. అశ్వద్ధామ అందించారు.

మా వదిన
(1967 తెలుగు సినిమా)

మా వదిన సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ప్రత్యగాత్మ
తారాగణం కృష్ణకుమారి,
కాంతారావు,
సూర్యకాంతం,
మాస్టర్ బాబు,
బేబీ మల్లిక,
మీనాకుమారి,
కుటుంబరావు,
ఎస్వీ రంగారావు,
చిత్తూరు నాగయ్య
సంగీతం అశ్వత్థామ
నేపథ్య గానం పి.సుశీల
గీతరచన దాశరథి,
శ్రీశ్రీ
ఛాయాగ్రహణం ఎం.కె.రాజు
నిర్మాణ సంస్థ వాసు మూవీస్
నిడివి 177 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
పాట రచయిత సంగీతం గాయకులు
మా ఇలవేలుపు నీవేనయ్యా మము కాపాడే రామయ్యా రాం రాం సీతారాం దాశరథి అశ్వత్థామ పి.సుశీల, బృందం
కలలుగనే వేళ ఇదే కన్నయ్యా, నిదురలో ఎంత హాయి చిన్నయ్యా, కలతమాని నీవు నిదురపోవయ్యా దాశరథి అశ్వత్థామ పి.సుశీల
అమ్మా, నీవులేని ఈ చీకటి వేళ శ్రీశ్రీ అశ్వత్థామ

ఇంతటి ఘోరం జరిపించిందేవరో,రచన: దాశరథి గానం. పి సుశీల

సిసలైన చిన్నవాళ్ళo అభిమానం ,రచన:కొసరాజు, గానం. పి సుశీల బృందం .

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • ఘంటసాల గళామృతం, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి.