మోన్


Contributors to Wikimedia projects

Article Images

మోన్

నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ.

మోన్, నాగాలాండ్ రాష్ట్రంలోని మోన్ జిల్లా ముఖ్య పట్టణం, పట్టణ ప్రాంత కమిటీ.

మోన్

మోన్ is located in Nagaland

మోన్

మోన్

భారతదేశంలోని నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి

Coordinates: 26°45′N 95°06′E / 26.75°N 95.1°E
దేశం భారతదేశం
రాష్ట్రంనాగాలాండ్
జిల్లామోన్
Elevation655 మీ (2,149 అ.)
జనాభా

 (2001)

 • Total16,119
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
Vehicle registrationఎన్ఎల్

మోన్ పట్టణం 26°45′N 95°06′E / 26.75°N 95.1°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[1] ఇది సముద్రమట్టానికి 655 మీటర్ల (2,148 అడుగుల) ఎత్తులో ఉంది.

ఈ పట్టణం, కోహిమా నుండి దీమాపూర్ మీదుగా 357 కి.మీ.ల దూరంలో, దీమాపూర్ నుండి 280 కి.మీ.ల దూరంలో, కోహిమా నుండి మొకొక్‌ఛుంగ్ మీదుగా 275 కి.మీ.ల దూరంలో ఉంది.

2011 భారత జనాభా లెక్కల ప్రకారం,[2] మోన్ పట్టణంలో 16,590 జనాభా ఉంది. ఇందులో 9,138 మంది పురుషులు, 7,452 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, ఇది జాతీయ సగటు 76% కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ కొన్యాక్స్, అయోస్ రెండు తెగలు నివాసితులుగా ఉన్నారు.