వికీపీడియా:ఫైల్ ఎక్కింపు విజర్డు - వికీపీడియా


Article Images

ఫైల్ ఎక్కింపు విజార్డు కు రారమ్ము. బొమ్మలను, ఇతర మాధ్యమాల ఫైళ్లను వికీపీడియాలో చేర్చుటకు దీన్ని వాడుతారు. క్రింద వున్న ప్రారంభించు లింకుపై నొక్కినపుడు, ప్రతి ఒక్క ఫైల్ కు ప్రశ్నల వరుస ప్రకారం సరిపోయిన నకలుహక్కులు మరియు మూలపు వివరాలను చేర్చి ఫైల్ ఎక్కించండి. దయచేసి కాపీహక్కులు, బొమ్మలు వాడే విధానం అర్ధం చేసుకొన్న తరువాతనే ప్రారంభించండి.

గమనిక:ఇవ్వాళే మీరు ఖాతా తెరిచినట్లైతే నాలుగు రోజులు లేక పదిమార్పులు చేసిన తరువాత ప్రయత్నించండి.

ఎక్కింపు ఫారమ్ మొదలు పెట్టుటకై ఇక్కడ నొక్కండి