విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం


Contributors to Wikimedia projects

Article Images

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం

(విజయనగరం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

విజయనగరం
పార్లమెంట్ నియోజకవర్గం
(భారత పార్లమెంటు కు చెందినది)
జిల్లావిజయనగరం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
ముఖ్యమైన పట్టణాలువిజయనగరం
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2008
ప్రస్తుత పార్టీభారత జాతీయ కాంగ్రెసు
సభ్యులు1
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య7
ప్రస్తుత సభ్యులుబొత్స ఝాన్సీ

2008 పునర్వ్యవస్థీకరణ తరువాత దీనిని కొత్తగా ఏర్పాటుచేశారు.

  1. ఎచ్చెర్ల
  2. గజపతినగరం
  3. చీపురుపల్లి
  4. నెల్లిమర్ల
  5. బొబ్బిలి
  6. రాజాం (SC)
  7. విజయనగరం

ఈ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు

మార్చు

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ
2024[1] 3 విజయనగరం జనరల్ కలిశెట్టి అప్పలనాయుడు పు తె.దే.పా
2019 3 విజయనగరం జనరల్ బెల్లాన చంద్రశేఖర్ పు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
2014-2019 20 విజయనగరం జనరల్ పూసపాటి అశోక్ గజపతి రాజు పు తె.దే.పా
2009-2014 20 విజయనగరం జనరల్ బొత్స ఝాన్సీ లక్ష్మి స్త్రీ కాంగ్రెస్

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సన్యాసిరాజు, [2] కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స ఝాన్సీ, [3], తెలుగుదేశం పార్టీ తరపున కొండపల్లి అప్పలనాయుడు పోటీ చేశారు.

2009 ఎన్నికలలో విజేత, ప్రత్యర్థుల ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
బొత్స ఝాన్సీ

4,11,584

అప్పలనాయుడు

3,51,013

  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Vizianagaram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  4. VIZIANAGARAM LOK SABHA (GENERAL) ELECTIONS RESULT
  5. http://eciresults.nic.in/ConstituencywiseS0120.htm?ac=20