వెలగపల్లి వరప్రసాద రావు


Contributors to Wikimedia projects

Article Images

వెలగపల్లి వరప్రసాద రావు

16వ లోక్ సభ సభ్యులు. తిరుపతి నియోజకవర్గం. వైఎస్సార్సీపీ పార్టీ

వరప్రసాదరావు వెలగపల్లి భారతదేశ 16వ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు.[2] 2014 భారత సార్వత్రిక ఎన్నికలులో అతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు.[3]

వెలగపల్లి వరప్రసాదరావు

భారత పార్లెమెంటు సభ్యుడు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
నియోజకవర్గం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు


జననం 1953 మే 15 (వయసు 71)
కొమ్మల్మూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ [1]
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వెలగపల్లి లక్ష్మీ
సంతానం 2
నివాసం చెన్నై
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం
7 డిసెంబరు, 2016నాటికి