శాతం


Contributors to Wikimedia projects

Article Images

శాతం

సంఖ్య లేదా నిష్పత్తి 100 యొక్క భిన్నంగా వ్యక్తీకరించబడుతుంది

గణితములో శాతం (percentage) అనగా ఒక సంఖ్యను 100 లో భాగంగా తెలియజేయడం (per cent meaning "per hundred"). దీనిని "%" గుర్తుతో తెలియజేస్తారు. ఉదాహరణ: 45 % (నలభై ఐదు శాతం) 45 / 100, లేదా 0.45 కు సమానం.

శాతం కనుగొనుటకు సూత్రాలు:

  • శాతం = సంఖ్య / 100
  • లాభశాతానికి సూత్రం : లాభ శాతం = లాభము / కొన్నవెల x 100
  • నష్టశాతానికి సూత్రం :నష్ట శాతం = నష్టము / కొన్నవెల x 100

ఉదాహరణ : 11 చొక్కాల అసలు ధర 10 చొక్కాల అమ్మకపు ధరకి సమానం. అయితే లభాశాతం/నష్టశాతం ఎంత ?