సివాన్ లోక్‌సభ నియోజకవర్గం


Contributors to Wikimedia projects

Article Images

సివాన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో ఈ నియోజకవర్గం నూతన సరిహద్దులతో ఏర్పాటైంది. సివాన్ నియోజకవర్గం పరిధిలోకి ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

సివాన్

లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1956 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంబీహార్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు26°12′0″N 84°24′0″E మార్చు

పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఎమ్మెల్యే పార్టీ పార్టీ లీడింగ్

(2019లో)

105 సివాన్ జనరల్ సివాన్ అవధ్ బిహారీ చౌదరి ఆర్జేడీ జేడీయూ
106 జిరాడీ జనరల్ సివాన్ అమర్జీత్ కుష్వాహ సిపిఐ (ఎంఎల్)ఎల్ జేడీయూ
107 దరౌలీ ఎస్సీ సివాన్ సత్యదేవ్ రామ్ సిపిఐ (ఎంఎల్)ఎల్ జేడీయూ
108 రఘునాథ్‌పూర్ జనరల్ సివాన్ హరి శంకర్ యాదవ్ ఆర్జేడీ జేడీయూ
109 దరౌండ జనరల్ సివాన్ కరంజీత్ సింగ్ బీజేపీ జేడీయూ
110 బర్హరియా జనరల్ సివాన్ బచ్చా పాండే ఆర్జేడీ జేడీయూ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు

ఎన్నికల పేరు పార్టీ
1957 ఝులన్ సిన్హా భారత జాతీయ కాంగ్రెస్
1962 మహ్మద్ యూసుఫ్
1967
1971
1977 మృత్యుంజయ్ ప్రసాద్ వర్మ జనతా పార్టీ
1980 మహ్మద్ యూసుఫ్ భారత జాతీయ కాంగ్రెస్
1984 అబ్దుల్ గఫూర్
1989 జనార్దన్ తివారీ భారతీయ జనతా పార్టీ
1991 బ్రిషిన్ పటేల్ జనతాదళ్
1996 మహ్మద్ షహబుద్దీన్
1998 రాష్ట్రీయ జనతా దళ్
1999
2004
2009 ఓం ప్రకాష్ యాదవ్ స్వతంత్ర
2014 భారతీయ జనతా పార్టీ
2019 కవితా సింగ్[1] జేడీయూ
2024 విజయలక్ష్మీ దేవీ కుష్వాహా

మూలాలు

మార్చు

  1. Firstpost (2019). "Siwan Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.