స్క్రీన్ ప్లే


Contributors to Wikimedia projects

Article Images

స్క్రీన్ ప్లే

సినిమా (లేదా సీరియల్, టెలివిజన్ కార్యక్రమం, వీడియోగేం, వగైరా) కోసం రచయిత (స్క్రీన్ రైటర్స్) రాసే రచనను స్క్రీన్ ప్లే లేదా స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రీన్ ప్లేలు పూర్తిగా నూతనమైనవి కావచ్చు లేదా అప్పటికే ఉన్న నాటకం, నవల, కథ, ఆత్మకథ వంటివాటి నుంచి స్వీకరించిన అడాప్టేషన్లూ కావచ్చు. స్క్రీన్ ప్లే (లేదా స్క్రిప్ట్) పాత్రల కదలికలు, నటన, చేష్టలు, ముఖకవళికలు, సంభాషణలు కూడా కలిగివుంటుంది.

ది గాడ్ ఫాదర్ పార్ట్ II, టురిన్, ఇటలీకి స్క్రీన్ ప్లే

సాధారణంగా స్క్రీన్ ప్లేలో ఒక పేజీ చిత్రీకరణలో ఒక నిమిషంగా ఉండేలా రూపొందిస్తారు.