నెలవల విజయశ్రీ
Contributors to Wikimedia projects
Article ImagesContent deleted Content added
06:08, 14 జూన్ 2024 నాటి కూర్పు
నెలవల విజయశ్రీ | |||
ఎమ్మెల్యే | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | సూళ్ళూరుపేట | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1987 నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీతెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | నెలవల సుబ్రహ్మణ్యం | ||
జీవిత భాగస్వామి | నాగిశెట్టి పార్ధసారథి | ||
సంతానం | జాగృతి, అభినయ్ | ||
నివాసం | ఇంటి.నెం 6-12-5, అమరా గార్డెన్, శ్రీనివాస నిలయం, నాయుడుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
డా. నెలవల విజయశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో సూళ్ళూరుపేట నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2][3]
మూలాలు
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Sullurpeta". Archived from the original on 14 June 2024. Retrieved 14 June 2024.
- ↑ Eenadu (5 June 2024). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజేతలు వీరే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.