ఒంటిమిట్ట మండలం


Contributors to Wikimedia projects

Article Images

ఒంటిమిట్ట మండలం

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా లోని మండలం


ఒంటిమిట్ట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి.అందులో 7 నిర్జన గ్రామాలు. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం

పటం
Coordinates: 14°23′46″N 79°01′34″E / 14.396°N 79.026°E
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావైఎస్ఆర్ జిల్లా
మండల కేంద్రంఒంటిమిట్ట
విస్తీర్ణం
 • మొత్తం290 కి.మీ2 (110 చ. మై)
జనాభా

 (2011)[2]

 • మొత్తం33,100
 • జనసాంద్రత110/కి.మీ2 (300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి959

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాబా - మొత్తం 33,100 - పురుషులు 16,900 - స్త్రీలు 16,200

  1. చింతరాజుపల్లె
  2. దర్జిపల్లె
  3. గంగపేరూరు
  4. గొల్లపల్లె
  5. జౌకులపల్లె
  6. కోనరాజుపల్లె
  7. కుడుమలూరు
  8. మంగంపేట
  9. మంటపంపల్లె
  10. పెన్నపేరూరు
  11. రాచగుడిపల్లె
  12. ఒంటిమిట్ట

గమనిక:నిర్జన గ్రామాలు ఏడు పరిగణనలోకి తీసుకోలేదు

  1. Kotapadu (Q15695042)
  2. Ponnapalle (Q13003094)
  3. Gundlamada (Q15698375)
  4. Brahmanapalle (Q15668818)
  5. Kuruguntlapalle (Q12993731)
  6. Maadhavaram (Q16343439)
  7. Narayanarajupeta (Q13001037)
  1. "District Handbook of Statistics - YSR District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972966, archived from the original (PDF) on 13 November 2015