గణేషి లాల్


Contributors to Wikimedia projects

Article Images

గణేషి లాల్(జననం 1942 మార్చి 1) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఒడిశా 25వ రాష్ట్ర గవర్నరుగా 2018 మే 29 నుండి 2023 అక్టోబరు 30 వరకు పనిచేసాడు.[2][3]

గణేషి లాల్

2018 లో గణేషి లాల్

25వ ఒడిశా గవర్నర్
In office
2018 మే 29 – 2023 అక్టోబరు 30
ముఖ్యమంత్రినవీన్ పట్నాయక్
అంతకు ముందు వారుసత్యపాల్ మాలిక్ (అదనపు బాధ్యత)
తరువాత వారురఘుబర్ దాస్
శాసనసభ సభ్యుడు
In office
1996-2000
నియోజకవర్గం[సిర్సా శాసనసభ నియోజకవర్గం |సిర్సా]][1]
వ్యక్తిగత వివరాలు
జననం1941 మార్చి 1 (వయసు 83)
సిర్సా, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుత హర్యానా, భారతదేశం)
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిసుశీలాదేవి (మరణం 2020)

తొలినాళ్లలో

మార్చు

ప్రొఫెసర్ గణేషి లాల్ 1942 మార్చి 1న హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లాలో జన్మించాడు. ఆగ్లంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేసాడు. ఆ తరువాత గణిత శాస్త్రంలో పీజీ పూర్తి చేసాడు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత 1964 నుండి 1991 వరకు హర్యానాలోని వివిధ ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయునిగా పని చేసాడు. లాల్ కి సుశీల దేవితో వివాహమైంది, కరోనా వ్యాధి బారిన పది ఈమె 2020 నవంబరు 20న మరణించింది.[4][5]

రాజకీయ జీవితం

మార్చు

లాల్ 2003 నుండి 2006 వరకు హర్యానా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా పని చేసాడు.

మూలాలు

మార్చు

  1. "Sirsa Election Result". Mapsofindia. Retrieved 25 May 2018.
  2. "Kerala BJP chief Kummanam Rajasekharan appointed Mizoram Governor". Indian Express. 25 May 2018. Retrieved 25 May 2018.
  3. "Haryana BJP leader Professor Ganeshi Lal is new Odisha Governor". Tribune. 25 May 2018. Archived from the original on 25 మే 2018. Retrieved 25 May 2018.
  4. "Odisha Governor's wife Sushila Devi passes away after testing positive for COVID-19". The New Indian Express. 23 November 2020. Retrieved 23 November 2020.
  5. "Odisha Guv Ganeshi Lal's wife dies of post coronavirus complications". Business Standard India. 23 November 2020. Retrieved 23 November 2020.

బయటి లంకెలు

మార్చు