గౌతమ్ నంద
Contributors to Wikimedia projects
Article Imagesగౌతమ్ నంద 2017 లో సంపత్ నంది దర్శకత్వంలో విడుదలైన చిత్రం.[3] ఇందులో గోపిచంద్, హన్సిక, క్యాథరిన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
గౌతమ్ నంద | |
---|---|
దర్శకత్వం | సంపత్ నంది |
రచన | సంపత్ నంది (కథ /స్క్రీన్ ప్లే /మాటలు) |
నిర్మాత | జె. భగవాన్ జె. పుల్లారావు |
తారాగణం | గోపిచంద్ హన్సిక క్యాథరిన్ |
ఛాయాగ్రహణం | సౌందర రాజన్ |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ | శ్రీ బాలాజీ సినీ మీడియా[1] |
విడుదల తేదీ | 28 జూలై 2017 |
సినిమా నిడివి | 156 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹260 మిలియను (US$3.3 million)[2] |
బాక్సాఫీసు | ₹300 మిలియను (US$3.8 million) |
గౌతమ్ ఘట్టమనేని తన తండ్రి విష్ణువర్ధన్ నెలకొల్పిన గౌతం గ్రూప్ కి ఏకైక వారసుడు. ధనం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ పార్టీలతో కాలం వెళ్ళదీస్తుంటాడు. ఒకానొక పార్టీలో వెయిటర్ మీద చేయి చేసుకుంటాడు. అతను అసలు తనెవరో గుర్తెరగమంటూ సవాలు విసురుతాడు.
- గౌతమ్ ఘట్టమనేని/నందగా గోపిచంద్
- హన్సిక
- క్యాథరిన్
- చంద్రమోహన్
- సీత
- అన్నపూర్ణ
- తనికెళ్ళ భరణి (ప్రత్యేక పాత్ర)
- బిత్తిరి సత్తి
- జయ్ బదలాని
- మౌసుమి సాహా
- నికితిన్ ధీర్
- అనుపమ కుమార్
- బస్తీ దొరసాని, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.నకాష్ అజీజ్ , రమ్య బెహరా, సోనీ
- జిందగీ నా మైలేజ్ దోబార, రచన: రామజోగయ్య శాస్త్రి , నీరజ కోన, గానం. ఎస్ ఎస్ తమన్, యాజీన్ నిజర్
- బ్లాక్ అండ్ వైట్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. దివ్య కుమార్
- బోలే రామ్ బోలే రామ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. శ్రీకృష్ణ, ఎం ఎల్. శ్రుతి
- గౌతమ్ నందా, ఎస్ ఎస్ తమన్,థీమ్ మ్యూజిక్.
- ↑ "Goutham Nanda (Overview)". Filmibeat.
- ↑ "Goutham Nanda Budget".
- ↑ Ch, Sowmya Sruthi. "గౌతం నంద సినిమా సమీక్ష". timesofindia.indiatimes.com. Times of India. Retrieved 30 October 2017.