చాలా బాగుంది


Contributors to Wikimedia projects

Article Images

చాలా బాగుంది ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 2000 లో విడుదలైన ఒక కుటుంబ కథా చిత్రం. శ్రీకాంత్, మాళవిక, వడ్డే నవీన్ ప్రధాన పాత్రలు పోషించారు.

చాలా బాగుంది
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి. సత్యనారాయణ
కథ జనార్ధన మహర్షి
తారాగణం శ్రీకాంత్,
మాళవిక
సంగీతం కోటి
సంభాషణలు జనార్ధన మహర్షి
నిర్మాణ సంస్థ ఇ.వి.వి. సినిమా
భాష తెలుగు
  • శ్రీకాంత్
  • వడ్డే నవీన్
  • మాళవిక
  • ఆషా సైని
  • చంద్రమోహన్
  • ప్రభ
  • చలపతి రావు
  • ఎల్బీ శ్రీరాం
  • ఎమ్మెస్ నారాయణ
  • రవిబాబు
  • సుమ
  • పాటల జాబితా.
  • దాయమ్మ దాయీ , రచన: సామవేదం షణ్ముఖశర్మ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • దాహం దాహ రచన: భువనచంద్ర , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,చిత్ర
  • దావే దారేది , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , సంగీత
  • శ్రీకారం ఇది మరో , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.పార్ధసారధి , గోపికా పూర్ణిమ
  • ఏ రుక్కమ్మ చుక్కమ్మ రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కె . ఎస్ చిత్ర.
  • ఎంత బాగుంది బాస్ నీ ఫిగర్ , రచన: భువనచంద్ర , గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం .

ఎల్బీ శ్రీరాం ఈ సినిమాలో గంటస్తంభం వెంకటేశ్వరరావు అనే ఒక విలక్షణమైన పాత్ర పోషించాడు. ఆ పాత్ర సంభాషణలు కూడా వైవిధ్యంగా పలుకుతుంది. ఎల్బీ శ్రీరాం కు మంచి పేరు తెచ్చిన సినిమా.[1]