చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి


Contributors to Wikimedia projects

Article Images

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

కన్మణి దర్శకత్వంలో 2013లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి 2013 మే 25న విడుదలైన తెలుగు చలనచిత్రం. కన్మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తరుణ్ కుమార్, విమలా రామన్ ముఖ్య పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.[1][2]

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
దర్శకత్వంకన్మణి
రచనరాజ్ ఆదిత్య
నిర్మాతరాజ్ కుమార్ హర్వాణి, గోగినేని శ్రీనివాస్
తారాగణంతరుణ్, విమలా రామన్, బ్రహ్మానందం
కూర్పుగౌతంరాజు
సంగీతంఅనూప్ రూబెన్స్

విడుదల తేదీ

25 మే 2013
దేశంభారతదేశం
భాషతెలుగు

బ్యాంకాక్‌లోని ఒక టీవీ ప్రోగ్రాం చేస్తున్న సంజయ్, సమీరా అనే వైద్య విద్యార్థిని చూసి, ఆమెను తనతో నివసించమని అడుగుతాడు. సమీరా అంగీకరిస్తుందా, సంజయ్ కి ఎలాంటి అనుభవం ఎదురైందనేది మిగతా కథ.[3]

Untitled

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4][5]

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "చెలి చెలి (రచన: చరణ్ అర్జున్)"  రాహుల్ అగర్వాల్, శ్రావణ భార్గవి 4:16
2. "హలో ఐ లవ్ యూ (రచన: రహమాన్)"  అనూప్ రూబెన్స్, హార్షిక 3:59
3. "కళ్ళులోన కళ్ళుపెట్టి (రచన: రహమాన్)"  శ్రీకృష్ణ, దీప్తి మాధురి 3:41
4. "కమ్మని ఒక కోరిక (రచన: రహమాన్)"  శ్రావణి, కోరస్ 3:53
5. "దిల్సే జూమోరీ (రచన: శ్రీను)"  బాబా సెహగల్, శ్రావణ భార్గవి 3:58
6. "ప్రేమంటే తీయని (రచన: శ్రీను)"  అనూప్ రూబెన్స్, కోరస్ 3:58
24:28
  1. http://www.123telugu.com/reviews/chukkalanti-ammayi-chakkanaina-abbayi-borefest.html
  2. "Chukkalanti Ammayi Chakkanaina Abbayi". www.timesofindia.indiatimes.com. 25 May 2013. Retrieved 12 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Review : Chukkalanti Ammayi Chakkanaina Abbayi – Borefest". 123telugu.com. 2013-05-25. Retrieved 12 April 2021.
  4. "Chukkalanti Ammayi Chakkanaina Abbayi Songs Download". Naa Songs. 2014-03-19. Retrieved 12 April 2021.
  5. "Chukkalanti Ammayi Chakkanaina Abbayi". www.gaana.com. Retrieved 12 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)