తపస్సు


Contributors to Wikimedia projects

Article Images

ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. దయచేసి దీనిలో ఇచ్చిన వివరాలను ధృవీకరించటం ద్వారా, విషయ వరుసలోనే మూలాల వివరణ చేర్చడం ద్వారా అభివృద్ధి చేయండి. మౌలిక పరిశోధన మాత్రమే గల వాక్యాలు లేక భాగాలను తొలగించే అవకాశం ఉంది.

తపస్సు లేదా తపము (Tapas) అనగా మనస్సును దైవం మీద లగ్నం చేసి ఆధ్యాత్మికంగా చేయు ధ్యానం. హిందూ పురాణాలలో ఎందరో ఋషులు తపస్సు చేసి దైవ సాక్షాత్కారాన్ని పొంది ధన్యులయ్యారు. ఇది యోగాభ్యాసంకి సన్నిహితంగా ఉంటుంది.

తపస్య - జైన ధ్యానం

కొన్ని ఉదాహరణలు

మార్చు

ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి..