దక్షిణ గారో హిల్స్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

దక్షిణ గారో హిల్స్ జిల్లా

మేఘాలయ లోని జిల్లా

దక్షిణ గారో హిల్స్ జిల్లా, మేఘాలయ రాష్ట్ర జిల్లా. 1992 లో ఏర్పాటు చేయబడిన ఈ జిల్లా మేఘాలయ రాష్ట్రంలో అతి తక్కువ జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది.

దక్షిణ గారో హిల్స్ జిల్లా

దక్షిణ గారో

మేఘాలయ పటంలో దక్షిణ గారో హిల్స్ జిల్లా స్థానం

మేఘాలయ పటంలో దక్షిణ గారో హిల్స్ జిల్లా స్థానం

దేశంభారతదేశం
రాష్ట్రంమేఘాలయ
ముఖ్య పట్టణంబాఘ్మార
Government
 • శాసనసభ నియోజకవర్గాలు7
విస్తీర్ణం
 • మొత్తం1,850 కి.మీ2 (710 చ. మై)
జనాభా

 (2001)

 • మొత్తం99,105
 • జనసాంద్రత54/కి.మీ2 (140/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత53%
Websiteఅధికారిక జాలస్థలి

దక్షిణ గారో హిల్స్ జిల్లా ప్రధానకార్యాలం బాఘ్మార వద్ద ఉన్నది. జిల్లా వైశాల్యం 1850. ఒకప్పుడు జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. ప్రస్థుతం అవి 3 గా మార్చబడ్డాయి.

2006 లో పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ భారతీయ 250 వెనుకబడిన జిల్లాలలో దక్షిణ గారో హిల్స్ జిల్లా ఒకటి అని భావిస్తున్నారు. .[1] బ్యావర్డ్ రీజంస్ గ్రాంటు ఫండ్ నుండి నిధులు అందుకుంటున్న 3 మేఘాలయ జిల్లాలలో ఇది ఒకటి.[1]

దక్షిణ గారో హిల్స్ జిల్లా 4 బ్లాకులుగా విభజించబడ్జింది.[2]

పేరు ప్రధానకార్యాలయాలు జనసంఖ్య ప్రాంతం
బఘ్మరా బఘ్మరా
 
చొక్పాట్ చొక్పాట్
 
గసుయాపరా నాగరాజొరా
 
రొగర రొగర
 
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. ;
  2. Meghalaya Administrative Divisions (PDF) (Map) (in English). The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India. 2011. Retrieved 2011-09-29.{{cite map}}: CS1 maint: unrecognized language (link)