దాట్ల సుబ్బరాజు


Contributors to Wikimedia projects

Article Images

దాట్ల సుబ్బరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో ముమ్మిడివరం నియోజకవర్గం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2]

దాట్ల సుబ్బరాజు

ఎమ్మెల్యే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు పొన్నాడ వెంకట సతీష్ కుమార్
నియోజకవర్గం ముమ్మిడివరం

వ్యక్తిగత వివరాలు


జననం 1963
మురమల్ల గ్రామం, ఐ.పోలవరం మండలం, [డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా]], ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు వెంకట సత్యనారాయణ రాజు
నివాసం మురమల్ల గ్రామం, ఐ.పోలవరం మండలం, [ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా]], ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు

  1. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Mummidivaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.