నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను


Contributors to Wikimedia projects

Article Images

నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను

నిడదవోలు రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలులో పనిచేస్తుంది. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] ఇది దేశంలో 300వ రద్దీగా ఉండే స్టేషను.[2]

Nidadavolu
నిడదవోలు
निडदवोल्लु

భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను

నిడదవోలు జంక్షన్

సాధారణ సమాచారం
Locationనిడదవోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Elevation20 మీ. (66 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుబ్రాడ్‌గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుNDD
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోన్
డివిజన్లు విజయవాడ
విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు

ఢిల్లీ-చెన్నై రైలు మార్గము నకు

విజయవాడ జంక్షన్

విజయవాడ-గుంటూరు రైలు మార్గము నకు

ముస్తాబాద

గన్నవరం

పెదఆవుటపల్లి

తేలప్రోలు

వీరవల్లి

నూజివీడు

ఎన్.హెచ్.16

వట్లూరు

పవర్‌పేట

ఏలూరు

దెందులూరు

సీతంపేట

భీమడోలు

పూళ్ళ

కైకరం

చేబ్రోలు

ఉంగుటూరు

బాదంపూడి

తాడేపల్లిగూడెం

నవాబ్‌పాలెం

మధురానగర్

రామవరప్పాడు

నిడమానూరు

ఉప్పలూరు

తెన్నేరు

తరిగొప్పుల

ఇందుపల్లి

వెంట్రప్రగడ

గుడివాడ జంక్షన్

గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గమునకు

మోటూరు

గుంటకోడూరు

పసలపూడి

పుట్లచెరువు

మొఖాసా కలవపూడి

మండవల్లి

కైకలూరు

పల్లెవాడ

ఆకివీడు

ఉండి

భీమవరం టౌన్

భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గమునకు

భీమవరం జంక్షన్

వేండ్ర

ఆరవిల్లి

మంచిలి

అత్తిలి

రేలంగి

వేల్పూరు

తణుకు

కాలధారి

నిడదవోలు జంక్షన్

హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నకు

Source:Google maps, 67261/Vijayawada Rajamundry EMU,
- 77231/Vijayawada - Bhimavaram Jn. Passenger
- 77239/Bhimavaram Nidadavolu Passenger

1893, 1896 మధ్య కాలంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క సేవల లోని భాగంగా విజయవాడ, కటక్ మధ్య, 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ తెరిచారు.[3] ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే యొక్క దక్షిణ ప్రాంతం భాగం (వాల్టైర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారి ఆధీనంలోకి వెళ్ళింది.[4]

నిడదవోలు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6]

  1. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  6. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే