నీలాంబరి


Contributors to Wikimedia projects

Article Images

నీలాంబరి

తెలుగు డబ్బింగ్ సినిమా

నీలాంబరి అదే పేరుతో ఉన్న ఒక కన్నడ హారర్ సినిమాకు తెలుగు డబ్బింగ్. ఈ చిత్రం 2002లో విడుదలయ్యింది. తెలుగు సినిమాకు వెన్నెలకంటి పాటలు, మాటలు వ్రాశాడు.

నీలాంబరి
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం సూర్య
కథ సునీల్ పరమేశ్వర్
తారాగణం రమ్యకృష్ణ,ప్రేమ, తార, అర్చన, చారులత, సుమన్, రంగనాథ్, దేవరాజ్, చారుహాసన్
సంగీతం రాజేష్ రామనాథ్
గీతరచన వెన్నెలకంటి
సంభాషణలు వెన్నెలకంటి
నిర్మాణ సంస్థ ప్రకాష్ స్టూడియోస్
భాష తెలుగు
  • దర్శకత్వం: సూర్య
  • కథ: సునీల్ పరమేశ్వర్
  • మాటలు: వెన్నెలకంటి
  • పాటలు: వెన్నెలకంటి
  • సంగీతం: రాజేష్ రామనాథ్
  • ఛాయాగ్రహణం: కృష్ణకుమార్
  • కళ: హెచ్.మూర్తి
  • నృత్యాలు: సంపత్
  • కూర్పు: రవి, దాము
పాటల జాబితా[1]
సం.పాటపాట రచయితసంగీతంగాయకుడు(లు)పాట నిడివి
1."ఈ జగమే ఈ జగమే ఈ జగమే ఆగెను ననుచూసి"వెన్నెలకంటిరాజేష్ రామనాథ్చిత్ర 
2."దిందినక్కుదినా దుర్గమ్మా ఈ బుల్లెమ్మా బుల్లోడికి తగని సిగ్గమ్మా"వెన్నెలకంటిరాజేష్ రామనాథ్శివ కాకాని,
నిత్య సంతోషిణి కోరస్
 
3."మల్లియల మనసింక పలికించవా"వెన్నెలకంటిరాజేష్ రామనాథ్ఉష కోరస్ 
4."బ్యూటీ వుంది మన ముందే డ్యూటీ వుంది పద మందే"వెన్నెలకంటిరాజేష్ రామనాథ్కౌసల్య కోరస్ 
5."అయిగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందనుతే" రాజేష్ రామనాథ్కోరస్ 
  1. సంపాదకుడు (1 March 2002). "నీలాంబరి పాటల పుస్తకం". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (11): సెంటర్ స్ప్రెడ్. Retrieved 24 May 2018.