నువ్వే నా ప్రాణం - వికీపీడియా


Article Images

నువ్వే నా ప్రాణం

నువ్వే నా ప్రాణం 2022లో విడుదలైన తెలుగు సినిమా. వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వం వహించాడు. కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే, సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 30న విడుదలైంది.

నువ్వే నా ప్రాణం
దర్శకత్వంశ్రీకృష్ణ మలిశెట్టి
నిర్మాతశేషుదేవరావ్‌ మలిశెట్టి
తారాగణంకిరణ్‌రాజ్‌
ప్రియాహెగ్డే
సుమన్‌
భానుచందర్‌
ఛాయాగ్రహణంఎన్. వెంకట్ రెడ్డి
కూర్పుఎన్. వెంకట్ రెడ్డి
సంగీతంమణి జెన్నా

నిర్మాణ
సంస్థ

వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌

విడుదల తేదీ

30 డిసెంబర్ 2022
దేశం భారతదేశం
భాషతెలుగు

కిరణ్‌ రాజ్‌ (సంజీవ్ కుమార్) ఐపీఎస్ ఆఫీసర్. డాక్టర్ ప్రియాహెగ్డే (కిరణ్మయి)ను ప్రేమిస్తాడు. కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటి అవుతారు. అనంతరం వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది ?, తిరిగి వీళ్లిద్దరు మళ్ళీ ఎలా కలిసిపోయారు? అనేదే మిగతా కథ.[1]

  • బ్యానర్: వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌
  • నిర్మాత: శేషుదేవరావ్‌ మలిశెట్టి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకృష్ణ మలిశెట్టి
  • సంగీతం: మణి జెన్నా
  • సినిమాటోగ్రఫీ & ఎడిటర్: ఎన్. వెంకట్ రెడ్డి
  1. Sakshi (30 December 2022). "'నువ్వే నా ప్రాణం' మూవీ రివ్యూ". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
  2. Namasthe Telangana (28 December 2022). "ఓ ప్రియా ప్రియా.. 'నువ్వే నా ప్రాణం'". Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
  3. Sakshi (26 December 2022). "అనుకోకుండా యాక్టర్ అయ్యా.. అతనే నా గాడ్ ఫాదర్: సుమన్". Archived from the original on 26 December 2022. Retrieved 26 December 2022.