నైనీటాల్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

నైనిటాల్ జిల్లా భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కుమావోన్ డివిజన్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం నైనితాల్‌. దీనికి ఉత్తరాన అల్మోరా జిల్లా, దక్షిణాన ఉధమ్ సింగ్ నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. హల్ద్వానీ జిల్లాలో అతిపెద్ద నగరం.

నైనీటాల్ జిల్లా

జిల్లా

నైనీతాల్ సరస్సు

నైనీతాల్ సరస్సు

ఉత్తరాఖండ్ పటంలో జిల్లా స్థానం

ఉత్తరాఖండ్ పటంలో జిల్లా స్థానం

Coordinates: 29°20′N 79°30′E / 29.333°N 79.500°E
దేశం భారతదేశం
రాష్ట్రందస్త్రం:..Uttarakhand Flag(INDIA).png ఉత్తరాఖండ్
డివిజనుకుమావోన్
ముఖ్యపట్టణంనైనీటాల్
విస్తీర్ణం
 • Total3,860 కి.మీ2 (1,490 చ. మై)
జనాభా

 (2011)

 • Total9,54,605
 • Rank4( ఉత్తరాఖండ్ లోని 13 జిల్లాలలో)
 • జనసాంద్రత247/కి.మీ2 (640/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+05:30 (IST)

2011 జనాభా లెక్కల ప్రకారం నైనితాల్ జిల్లా జనాభా 9,54,600. జనసాంద్రత 225/చ.కి.మీ. గత దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు 25.1%. జనసాంద్రత ప్రతి 1000 మంది పురుషులకు 934 స్త్రీలు. అక్షరాస్యత 83.9%.[1] : 12–13 

జనాభాలో 8,09,717 మంది హిందువులు, 1,20,742 మంది ముస్లిములు, 17,419 మంది సిక్కులు ఉన్నారు.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19011,82,284—    
19111,82,016−0.1%
19211,55,790−14.4%
19311,56,034+0.2%
19411,64,244+5.3%
19511,88,736+14.9%
19612,59,685+37.6%
19713,19,697+23.1%
19814,41,436+38.1%
19915,74,832+30.2%
20017,62,909+32.7%
20119,54,605+25.1%

మాట్లాడే భాషలు ప్రకారం జనాభా వివరాలు

మార్చు

నైనితాల్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[2]
మాతృభాష కోడ్ మాతృ భాష ప్రజలు శాతం
002007 బెంగాలీ 4,174 0.4%
006102 భోజ్‌పురి 6,688 0.7%
006195 గర్వాలీ 15,348 1.6%
006240 హిందీ 3,69,373 38.7%
006340 కుమౌని 4,62,493 48.4%
006439 పహారీ 683 0.1%
014011 నేపాలీ 5,984 0.6%
016038 పంజాబీ 19,644 2.1%
022015 ఉర్దూ 63,170 6.6%
053005 గుజారి 1,416 0.1%
ఇతరులు 5,632 0.6%
మొత్తం 9,54,605 100.0%

2011 జనగణన ప్రకారం జిల్లాలో ప్రధానమైన భాషలు కుమావోని ( 48%), హిందీ ( 39%), ఉర్దూ ( 6.6%), పంజాబీ ( 2.1%), గర్వాలీ ( 1.6%), భోజ్‌పురి ( 0.70%), నేపాలీ ( 0.63%).[3] రామ్‌నగర్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోని అనేక గ్రామాలలో బుక్సా మాట్లాడేవారు కూడా ఉన్నారు.[4]

  1. లాల్కువా
  2. భీమ్తాల్
  3. నైనితాల్ (ఎస్.సి)
  4. హల్ద్వానీ
  5. కలదుంగి
  6. రాంనగర్
  1. District Census Handbook: Nainital (PDF). Directorate of Census Operations, Uttarakhand. 2011.
  2. C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
  3. C-16 Population By Mother Tongue (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 6 October 2019.
  4. Pant, Jagdish (2015). "Buksa/Buksari". In Devy, Ganesh; Bhatt, Uma; Pathak, Shekhar (eds.). The Languages of Uttarakhand. People's Linguistic Survey of India. Vol. 30. Hyderabad: Orient Blackswan. pp. 3–26. ISBN 9788125056263.