పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017


Contributors to Wikimedia projects

Article Images

పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు ప్రముఖ రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తు. 2017 పరుచూరి రఘుబాబు స్మారక 27వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోనలో ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు నిర్వహించారు.[1][2]

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు

మార్చు

తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2017 రా. 7 గం.లకు బతకనివ్వండి (నాటకం) ఉషోదయా కళానికేతన్, కట్రపాడు చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
27.04.2017 రా. 9 గం.లకు సన్నజాజులు (నాటిక) గంగోత్రి, పెదకాకాని దివాకర్ బాబు నాయుడు గోపి
27.04.2017 రా. 10 గం.లకు అం అః కం కః (నాటిక) మురళీ కళానిలయం, సికింద్రాబాద్ శంకరమంచి పార్థసారధి తల్లావజ్ఝుల సుందరం
28.04.2017 సా. గం. 6.30 ని.లకు మమతల కోవెల (నాటకం) యన్.టి.ఆర్. కల్చరల్ అసోసియేషన్, ఒంగోలు యస్. వెంకటేశ్వర్లు యస్. వెంకటేశ్వర్లు
28.04.2017 రా. గం. 8.30 ని.లకు కేవలం మనుషులం (నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు నెల్లూరు కేశవస్వామి (మూలకథ), శిష్ల్టా చంద్రశేఖర్ (నాటకీకరణ) యన్. రవీంద్రరెడ్డి
28.04.2017 రా. గం. 9.30 ని.లకు ఇంకెంత దూరం శ్రీకృష్ణా తెలుగు థియేటర్ ఆర్ట్స్, ఢిల్లీ శారదా ప్రసన్న డి.వి. సత్యనారాయణ
29.04.2017 సా. గం. 6.30 ని.లకు యవనిక (నాటకం) కందుకూరి కళాసమతి, ధవళేశ్వరం కె.వి.వి. సత్యనారాయణ టి.వి. మణికుమార్
29.04.2017 రా. గం. 8.30 ని.లకు ఆగ్రహం (నాటిక) అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వల్లూరి శివప్రసాద్ గంగోత్రి సాయి
29.04.2017 రా. గం. 9.30 ని.లకు చాలు ఇకచాలు (నాటిక) శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు పి.వి. భవానీప్రసాద్ గోపరాజు విజయ్
29.04.2017 రా. గం. 10.30 ని.లకు జారుడు మెట్లు (నటాకం) కళాంజలి, హైదరాబాద్ కంచర్ల సూర్యప్రకాశరావు కొల్లా రాధాకృష్ణ
30.04.2017 సా. గం. 6.30 ని.లకు మిస్టరీ (నాటకం) శ్రీ మహాతి క్రియేషన్స్, హైదరాబాద్ డి.యస్. సుబ్రహ్మణ్య శర్మ సుబ్బరాయశర్మ
30.04.2017 రా. గం. 8.30 ని.లకు దేవుడు చూస్తున్నాడు (నాటిక) బహురూప నటసమాఖ్య, విశాఖపట్నం వడ్డి మహేష్ ఎస్.కె. మిశ్రో
30.04.2017 రా. గం. 9.30 ని.లకు అమ్మసొత్తు (నాటిక) పండు క్రియేషన్స్ కల్చరల్ సొసైటీ, కొప్పోలు వల్లూరు శివప్రసాద్ వై. బుచ్చయ్యచౌదరి
30.04.2017 రా. గం. 10.30 ని.లకు గొల్ల రామవ్వ (నాటిక) పండు క్రియేషన్స్ కల్చరల్ సొసైటీ, కొప్పోలు పి.వి. నరసింహారావు (మూలకథ), అజయ్ మంకెనపల్లి (నాటకీకరణ) అజయ్ మంకెనపల్లి
01.05.2017 సా. గం. 6.30 ని.లకు సుజలాం సుఫలాం (నాటకం) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (మూలకథ), ఎం.ఎస్. చౌదరి (నాటకీకరణ) ఎం.ఎస్. చౌదరి
01.05.2017 రా. గం. 8.30 ని.లకు నాన్నా నువ్వో సున్నానా (నాటిక) చైతన్య కళా స్రవంతి, ఉక్కనగరం విశాఖపట్టణం పెనుమాక నాగేశ్వరరావు (మూలకథ), స్నిగ్ధ (నాటకీకరణ) పి. బాలాజీ నాయక్
  • ఉత్తమ ప్రదర్శన - సుజలాం సుఫలాం
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - మిస్టరీ
  • ఉత్తమ దర్శకత్వం - ఎం.ఎస్. చౌదరి (సుజలాం సుఫలాం)
  • ఉత్తమ రచన - ఎస్. వేంకటేశ్వర్లు (మమతల కోవెల)
  • ఉత్తమ నటుడు - పుండరీకశర్మ (మిస్టరీ)
  • ద్వితీయ ఉత్తమ నటుడు - ఎం.ఎస్. చౌదరి (సుజలాం సుఫలాం)
  • ఉత్తమ నటి - లహరి గుడివాడ (బ్రతకనివ్వండి)
  • ఉత్తమ హాస్య నటుడు - ఎన్. శ్రీరామమార్తి (మిస్టరీ)
  • ఉత్తమ ప్రతినాయకుడు - జె. అర్జున్ (మమతల కోవెల)
  • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - పి. సుబ్బారావు (మిస్టరీ)
  • ఉత్తమ క్యారెక్టర్ నటి - అమృతవర్షిణి (బ్రతకనివ్వండి)
  • ఉత్తమ సహాయ నటుడు - కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు)
  • ప్రత్యేక బహుమతులు - బేబి సాయిమృధుల (మమతల కోవెల), నవీన షేక్ (జారుడుమెట్లు)
  • ఉత్తమ రంగాలంకరణ - ఫణి అండ్ బాబి (సుజలాం సుఫలాం)
  • ఉత్తమ సంగీతం - వెంకటరమణ (మిస్టరీ)
  • ఉత్తమ ఆహార్యం - పార్ధసారథి (సుజలాం సుఫలాం)
  • ఉత్తమ ప్రదర్శన - చాలు ఇకచాలు
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - ఆగ్రహం
  • ఉత్తమ దర్శకత్వం - గంగోత్రి సాయి (ఆగ్రహం)
  • ఉత్తమ రచన - వల్లూరు శివప్రసాద్ (అమ్మసొత్తు)
  • ద్వితీయ ఉత్తమ రచన - వడ్డి మహేష్ (దేవుడు చూస్తున్నాడు)
  • ఉత్తమ నటుడు - గోపరాజు రమణ (చాలు ఇకచాలు)
  • ద్వితీయ ఉత్తమ నటుడు - ఎ. విశ్వమోహన్ (అం అః కం కః)
  • ఉత్తమ నటి - లక్ష్మీ. టి (కేవలం మనుష్యులం)
  • ఉత్తమ హాస్య నటుడు - యు.వి. శేషయ్య (అమ్మసొత్తు)
  • ఉత్తమ ప్రతినాయకుడు - మనోహర్ (గొల్ల రామవ్వ)
  • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - ఎస్.కె. మిశ్రో (దేవుడు చూస్తున్నాడు)
  • ఉత్తమ క్యారెక్టర్ నటి - వై. భవాని (అమ్మసొత్తు)
  • ఉత్తమ సహాయ నటుడు - గోపరాజు విజయ్ (చాలు ఇకచాలు)
  • ప్రత్యేక బహుమతులు - అమృతవర్షిణి (సన్నజాజులు), వి.సి.హెచ్.కె. ప్రసాద్ (కేవలం మనుష్యులం), జయశ్రీ (గొల్ల రామవ్వ)
  1. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (26 April 2017). "27 నుంచి పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు". Archived from the original on 27 ఏప్రిల్ 2017. Retrieved 5 March 2018.
  2. ఈనాడు. "సమాజానికి మేల్కొలుపు, ముగిసిన అఖిల భారత నాటకపోటీలు". archives.eenadu.net. Retrieved 16 July 2017.[permanent dead link]