ప్రశాంత్ ఆర్ విహారి


Contributors to Wikimedia projects

Article Images

ప్రశాంత్ ఆర్ విహారి

తెలుగు సినిమా సంగీత దర్శకుడు.

ప్రశాంత్ ఆర్ విహారి, తెలుగు సినిమా సంగీత దర్శకుడు. 2018లో వచ్చిన చి.ల.సౌ., 2019లో వచ్చిన దొరసాని సినిమాలతో గుర్తింపు పొందాడు.[1]

ప్రశాంత్ ఆర్ విహారి
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల కాలం2017 – ప్రస్తుతం

సినీ సంగీత దర్శకులు ఇళయరాజా, ఎ. ఆర్. రెహమాన్ లను చూసి స్ఫూర్తి పొందిన విహారి 2012లో ఎ.ఆర్. రెహమాన్ కెఎమ్ మ్యూజిక్ కన్జర్వేటరీ, ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అకాడమీలో విహారి, తన సంగీత ప్రస్థానాన్ని ప్రారంభించాడు.[2] సుబ్రహ్మణ్య భారతి రాసిన సుత్తం విజి చుదర్ థాన్ కన్నమ్మ అనే కవితకు విహారి చేసిన సంగీతాన్ని చూసిన యాకూబ్ అలీ వెళ్ళిపోమాకే సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు.[3] ఆ సినిమా సంగీతానికి విహారి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తరువాత, రాజ్ కందుకూరి రూపొందించిన మెంటల్ మదిలో సినిమాకు, అంతరిక్ష నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి రూపొందించిన అంతరిక్షం సినిమాకు విహారీ సంగీతం సమకూర్చాడు.[4]

  1. The New Indian Express (10 September 2019). "'My life changed after i met AR Rahman': Composer Prashanth Vihari". Hemanth Kumar C R. Archived from the original on 12 February 2021. Retrieved 2021-03-04.
  2. Sripada, Krishna (August 13, 2018). "Meet Prashanth Vihari, the music composer of 'Chi la Sow'". The Hindu. Retrieved 2021-03-04.
  3. Nadadhur, Srivathsan (March 21, 2017). "Prashanth R Vihari: Melting pot of genres". The Hindu. Retrieved 2021-03-04.
  4. Nyayapati, Neeshita (29 December 2018). "Prashanth R Vihari reveals how challenging it was to compose for 'Antariksham'". The Times of India. Retrieved 2021-03-04.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "నందు, ర‌ష్మీ జంట‌గా బొమ్మ బ్లాక్ బస్టర్.. టీజ‌ర్". ntnews. 2020-10-02. Retrieved 2021-03-04.
  6. "'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్.. ఆత్రేయ'.. తర్వాత చిత్రమిదే". www.andhrajyothy.com. Archived from the original on 2021-01-27. Retrieved 2021-03-04.