బేబీ నాయన


Contributors to Wikimedia projects

Article Images

బేబీ నాయన (ఆర్.వీ.ఎస్.కే.కే. రంగా రావు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బొబ్బిలి నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1]

బేబీ నాయన

ఎమ్మెల్యే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు శంబంగి వెంకట చిన అప్పలనాయుడు
నియోజకవర్గం బొబ్బిలి

వ్యక్తిగత వివరాలు


జననం 1980 జూన్ 24
ది ప్యాలెస్, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సాఆర్‌సీపీ
జీవిత భాగస్వామి శిల్పా రావు
బంధువులు సుజయ్ కృష్ణ రంగారావు (సోదరుడు)
నివాసం ది ప్యాలెస్, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

బేబీ నాయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బొబ్బిలి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు పై 44648 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

మార్చు

  1. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Bobbili". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
  4. Eenadu (5 June 2024). "కూటమి ప్రభంజనం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.