బ్లాక్ - వికీపీడియా


Article Images

బ్లాక్

బ్లాక్‌ 2021లో తెలుగులో రూపొందుతున్న క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా. మహంకాళి మూవీస్‌ బ్యానర్ పై మహంకాళి దివాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు జీబీ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆది, దర్శన బాణిక్‌, ఆమని, సూర్య, కౌశల్‌ మందా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి, పివిఆర్ రాజా సంగీత దర్శకులుగా పనిచేసారు.[1][2]

బ్లాక్‌
దర్శకత్వంజీబీ కృష్ణ
నిర్మాతమహంకాళి దివాకర్‌
తారాగణం
ఛాయాగ్రహణంసతీష్ ముత్యాల
సంగీతంసురేష్ బొబ్బిలి, పివిఆర్ రాజా

నిర్మాణ
సంస్థ

  • మహంకాళి మూవీస్‌
దేశం భారతదేశం
భాషతెలుగు

బ్లాక్ సినిమా ఫస్ట్ లుక్ ను 2020 డిసెంబరు 23న విడుదల చేసి,[3] టీజర్‌ను 2021 ఆగస్టు 7న విడుదల చేశారు.[4][5]

  • బ్యానర్: మహంకాళి మూవీస్‌
  • నిర్మాత: మహంకాళి దివాకర్‌
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీబీ కృష్ణ
  • సంగీతం: సురేష్ బొబ్బిలి
  • ట్రైలర్ సంగీతం: పివిఆర్ రాజా[6][7]
  • సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల
  • ఆర్ట్ డైరెక్టర్: కేవీ రమణ