మదుక్కారై రైల్వే స్టేషను


Contributors to Wikimedia projects

Article Images

మదుక్కారై రైల్వే స్టేషను మదుక్కారైలో ఉన్న రైలు స్టేషను, కోయంబత్తూరు పశ్చిమ ప్రాంతం, తమిళనాడు రాష్ట్ర పశ్చిమ భాగాన ఉన్నది. ఈ స్టేషను దక్షిణ రైల్వే జోన్లో భాగం, పాలక్కాడ్ రైల్వే డివిజను నందలి స్టేషన్లలో ఒకటి. ఇది కోయంబత్తూరు విమానాశ్రయం నుండి 17 కిలోమీటర్ల దూరంలో పాలపురై రోడ్‌లో ఉంది. [1]

మదుక్కారై రైల్వే స్టేషను
Madukkarai railway station

భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationమదుక్కారై , కోయంబత్తూరు జిల్లా, తమిళనాడు, భారతదేశం
Coordinates10°54′02″N 76°56′34″E / 10.900658°N 76.942698°E
Elevation344 మీటర్లు (1,129 అ.)
లైన్లుకోయంబత్తూరు–షోరనూర్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
నిర్మాణం
పార్కింగ్ఉంది
Disabled accessఅవును
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుMDKI
జోన్లు దక్షిణ రైల్వే జోన్
డివిజన్లు పాలక్కాడ్ రైల్వే డివిజను
విద్యుత్ లైనుఅవును

సేలం-పాలక్కాడ్ రైలు మార్గము

కి.మీ.

39 

మెట్టూరు స్టాలిన్ రిజర్వాయర్

27 

మేచేరి రోడ్డు

19 

తొలసంపట్టి

11 

ఓమలూర్ జంక్షన్

3 

మాగ్నసైట్ జంక్షన్

0

సేలం జంక్షన్

సేలం స్టీల్ ప్లాంట్ వైపు

8

నేయిక్కరపట్టి

11

వీరపాండి రోడ్

22

మగుడాన్చవిడి

34

మావెలిపాలైయం

39

శంకరిదుర్గ్

47

ఆనంగూర్

57

కావేరి

62

ఈరోడ్ జంక్షన్

69

తోటియాపాలయం

76

పెరుందురై

81

ఇంగుర్

89

విజయమంగళం

99

ఉత్తుక్కులి

రాష్ట్ర రహదారి 81

102

తిరుప్పూర్ కులిపాలయం

112

తిరుప్పూర్

తిరుపూర్-అవినాశి రోడ్

120

వంజిపాలయం

రాష్ట్ర రహదారి166

130

తిరుప్పూర్ సోమనూర్

రాష్ట్ర రహదారి165

139

సులూర్ రోడ్

145

ఇరుగూర్ జంక్షన్

162

పోదనూర్ జంక్షన్

14 

సింగనల్లూర్

9 

పీలమేడు

0 

కోయంబత్తూర్ జంక్షన్

3 

కోయంబత్తూర్ ఉత్తర జంక్షన్

17 

పెరియనాయకంపలయం

28 

కారమడాయి

36 

మెట్టుపాలయం

ఊటీ వైపు

రాష్ట్ర రహదారి162

ACC Limited plant

166

మదుక్కారై

171

ఎట్టిమడై

తమిళనాడు
కేరళ

సరిహద్దు

180

వాలాయర్

184

చుల్లీమడా

191

కంజికోడె

199

కొట్టెక్కాడ్

206

పాలక్కాడ్ జంక్షన్

This diagram:

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

10°54′03″N 76°56′33″E / 10.9007°N 76.9425°E