మీలో ఒకడు
మీలో ఒకడు 2022లో తెలుగులో విడుదలైన సినిమా. శ్రీమతి చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. కుప్పిలి శ్రీనివాస్, సుమన్, కృష్ణభగవాన్, సమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన జులై 22న విడుదలైంది.[2]
మీలో ఒకడు | |
---|---|
దర్శకత్వం | కుప్పిలి శ్రీనివాస్ |
రచన | |
నిర్మాత | కుప్పిలి శ్రీనివాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | పి. శ్రీను |
కూర్పు | ప్రణీత, ఎన్టీఆర్ |
సంగీతం | జయసూర్య బొంపెం |
నిర్మాణ | శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 22 జూలై 2022[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
- కుప్పిలి శ్రీనివాస్[3]
- సుమన్
- హ్రితిక సింగ్
- సాధన పవన్
- కృష్ణభగవాన్
- సమీర్
- అశోక్ కుమార్
- బస్టాప్ కోటేశ్వరరావు
- బ్యానర్:శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్
- నిర్మాత: లయన్ కుప్పిలి శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లయన్ కుప్పిలి శ్రీనివాస్
- సంగీతం: జయసూర్య బొంపెం
- సినిమాటోగ్రఫీ: పి. శ్రీను
- కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్
- ఫైట్స్ : హంగామా కృష్ణ
- పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత శ్రీరామ్, జై సూర్య
- గాయకులు : సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధనుంజయ్, శ్రీ కృష్ణ, దీపు
- ఎడిటర్ : ప్రణీత, ఎన్టీఆర్
- పీ.ఆర్.ఓ : అశోక్ దయ్యాల
- ↑ V6 Velugu (18 July 2022). "జులై 22న 'మీలో ఒకడు' చిత్రం గ్రాండ్ రిలీజ్". Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (9 July 2022). "వస్తున్నాడు 'మీలో ఒకడు'" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.
- ↑ Andhra Jyothy (20 July 2022). "పదేళ్ల కల.. మీలో ఒకడు" (in ఇంగ్లీష్). Archived from the original on 20 July 2022. Retrieved 20 July 2022.