ముంగిస


Contributors to Wikimedia projects

Article Images

ముంగిస ఒక చిన్న జంతువు. ఇది చిన్న జంతువు అయినా ధైర్యంగా పాముతో పోరాడుతుంది. పోరాడి గెలిచిన పామును తింటుంది.

ముంగిస
మరుగుజ్జు ముంగిస
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:

హెర్పెస్టిడే


Bonaparte, 1845

Subfamiles

Herpestinae

బంగారు ముంగిస

మార్చు

ప్రధాన వ్యాసం: బంగారు ముంగిస

యుధిష్టరుడు అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఒక బంగారు ముంగిస అక్కడకు వచ్చి సక్తుప్రస్థుడు దానగుణానికి సంబంధించిన విశేషాలు చెబుతుంది ఈ ఇతిహాసం జైమిని భారతంలో నుండి గ్రహించబడింది.

ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి..