మోడరన్ లవ్ హైదరాబాద్
మోడరన్ లవ్ హైదరాబాద్ భారతదేశానికి చెందిన తెలుగు భాషా రొమాంటిక్ ఆంథాలజీ టెలివిజన్ వెబ్ సిరీస్.[1] నగేశ్ కుకునూర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా, ఇలాహే హిప్టులా నిర్మితగా నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కు నగేశ్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం దర్శకత్వం వహించారు. సుహాసిని, రేవతి, నిత్యా మీనన్, ఆది పినిశెట్టి, రీతూ వర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో 2022 జూలై 8 నుండి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
మోడరన్ లవ్ హైదరాబాద్ | |
---|---|
జానర్ | రొమాన్స్ డ్రామా ఆంథోలోజి |
రచయిత |
|
దర్శకత్వం |
|
తారాగణం |
|
అసలు భాష | తెలుగు |
సీజన్ల | 1 సంఖ్య |
ఎపిసోడ్ల సంఖ్య | 6 |
ప్రొడక్షన్ | |
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ | జాన్ కార్న్ |
ప్రొడ్యూసర్ | ఇలాహే హిప్టులా |
ప్రొడక్షన్ స్థానం | హైదరాబాద్ |
ఛాయాగ్రహణం |
|
ఎడిటర్లు |
|
ప్రొడక్షన్ కంపెనీ | సిక్ ప్రొడక్షన్స్ |
డిస్ట్రిబ్యూటర్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
విడుదల | |
వాస్తవ నెట్వర్క్ | అమెజాన్ ప్రైమ్ వీడియో |
వాస్తవ విడుదల | 8 జూలై 2022 |
- నిత్యా మీనన్ - నూరీ హుస్సేన్
- రేవతి - నూరి తల్లి మెహరున్నీసా
- కృష్ణ తేజ - ప్రకాష్
- మయాంక్ పరాక్ - ఆటో డ్రైవర్ హుస్సేన్
- ప్రదీప్ రుద్ర- వినయ్, నూరి సహచరుడు
- ఆది పినిశెట్టి - డా.ఉదయ్
- రీతూ వర్మ - రేణుక "రేణు"
- సి.వి.ఎల్.నరసింహారావు - రేణుక తండ్రి
- గీతా భాస్కర్ దాస్యం - రేణుక తల్లి
- ఎం. నివాస్ - ఉదయ్ తండ్రి
- త్రిపుర. కె - ఉదయ్ తల్లి
- జీ అలీ - నజ్నిమ్, రేణుకకు ప్రాణ స్నేహితురాలు
- తేజస్విని భట్టారు - రాహుల్ భార్య ప్రీతి, రేణుక మాజీ ప్రియుడు.
- సుహాసిని మణిరత్నం - గంగమ్మ
- నరేష్ అగస్త్య- రోహన్ దుర్వరాజ్ 'RD'/'రోహన్' AKA రాములు
- అభిజిత్ దుద్దాల - అశ్విన్
- మాళవిక నాయర్ - వందనా భరద్వాజ్ ' విన్నీ'
- సంజయ్ స్వరూప్ - విన్నీ తండ్రి
- ప్రమోదిని.- విన్నీ తల్లి
- బిందు చంద్రమౌళి - సాక్షి
- చరణి - సిమ్రాన్
- నరేష్ - కె. శ్రీధర్
- ఉల్కా గుప్తా - స్నేహ
- అనిరుధ్ పవిత్రన్ - జై
- దివ్యవాణి - శ్రీధర్ భార్య జ్యోతిక
- కృతికా రాయ్ థెరిసా - రాశి, స్నేహ సహోద్యోగి
- ఈషాన్ గండకం - బాలు
- కోమలి ప్రసాద్ -ఇందు
- రాగ్ మయూర్ - తరుణ్, ఇందు వన్ సైడ్ లవర్
- ప్రియాంక కొల్లూరు సుభ, ఇందు ప్రాణ స్నేహితురాలు.
- పావని కరణం - ఆయేషా
- భావన సాగి - శ్రీలేఖ
- కార్తీకేష్ - కర్ణ్
- సంతోష్ బాలకృష్ణ - వివేక్, ఇందు అన్వేషకుడు.
- శ్రీనివాస్ బోగిరెడ్డి - నరసింహ, ఇందు తండ్రి
- అంకిత్ కొయ్య - ఆది (అతి పాత్ర).
- ↑ The Indian Express (8 July 2022). "Modern Love Hyderabad review: Despite its moments, this anthology remains pleasant and middling" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.