యహోవా, అల్లాహ్


Contributors to Wikimedia projects

Article Images

విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. ఈ వ్యాసాన్ని మెరుగు పరచడంలో తోడ్పడండి. వ్యాసంలో ఉన్న పాఠ్యం నుండి, వ్యాస విషయానికి సంబంధించిన అంతర్గత లింకులను చేర్చండి. (ఏప్రిల్ 2017)

క్రైస్తవులు దేవున్ని యెహోవా(YHWH) అంటారు.

వ్యాసాల క్రమం
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితం
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతాలలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతంలో
సిక్కు మతంలో · బౌద్ధమతంలో


అనుభవాలు, ఆచరణలు
విశ్వాసం · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతం · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


This box:


ముస్లింలు దేవున్ని అల్లాహ్ అని అంటారు. క్రైస్తవ మతము, ఇస్లాం మతము రెండూ అబ్రహామిక విశ్వాస మూలాలు .

యెహోవా, అల్లాహ్

మార్చు

యెహోవా :- యెహోవా సర్వసృష్టికర్త, సర్వ శక్తిమంతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వేరే దేవుడెవరూ లేరు. అందరికీ దేవుడు. అనంతుడు. అదృశ్యుడు.

అల్లాః :- అల్లాహ్ సృష్టికర్త ,అల్లాహ్ తప్పితే ఇంకెవ్వరు అరాధనకు అర్హులు కారు ముస్లిం లకు.

వాస్తవానికి అల్లాః అంటే చంద్ర దేవుడు .

కాబాలో 366 మందిని పూజించే వారు.

ఎపుడైన మహమ్మద్ గారు ఆ ప్రాంతాన్ని జయించారో 365 దేవతల ప్రతిమలు తీసివేసి ఓక ప్రతిమను మాత్రమే ఉంచాడు. ఆ ప్రతిమ పేరు అల్లాః.

అల్లాః కు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు...

ఇది హదీసులలోఉన్న చరిత్ర చెప్పే సత్యం.

క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రిత్వం అంటే తండ్రి (యెహోవా) + పరిశుద్ధాత్మ (యెహోవా ఆత్మ) + కుమారుడు (యేసు క్రీస్తు). ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా గానీ దేవునికుమారునిగా గానీ అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు.

ముస్లింలు అల్లాహ్ (దేవుడు) ని రంగు, రూపం లేనివాడు అంటారు. కాని చంద్రుని మీద ఆధారపడి ఉంటుంది వారి నమ్మకం.


క్రైస్తవులు యెహోవా (దేవుడు) మనిషి ఆకారం వలె ఉంటాడు అంటారు. అంటే వారు ఇది ఎలా చెబుతున్నారనగా దేవుడు ప్రథమ మనిషిని (ఆదాము) ను తన రూపంలో తయారు చేశానని యెహోవా చెప్పాడు, అందువల్ల యెహోవా మనిషి రూపంలో ఉంటాడని క్రైస్తవులు అంటారు. కాని వారు ఇలా ఎందుకంటున్నారంటే దేవుడు ఎవరికి కనిపించలేదు. ఎవరూ దేవుణ్ణి చూడలేదు.

అందువల్లా యెహోవా, అల్లాహ్ ఒక్కరే అయ్యే అవకాశం లేదు . ( బైబిల్ ప్రకారం యెహోవా ఒక్కడే దేవుడు, వేరే దేవుడెవరూ లేరు )

అల్లా' పదంపై క్రైస్తవులకూ హక్కు

మార్చు

దేవుడిని ఉద్దేశిస్తూ 'అల్లా' పదాన్ని వాడుకోవటానికి క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కుందని మలేషియా కోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ముస్లిమేతరులు అల్లా పదాన్ని వాడుకోవటం వల్ల సామరస్యాలు పెంపొందుతాయనీ కోర్టు అభిప్రాయపడింది. (ఈనాడు 2.1.2010)