రణేంద్రప్రతాప్ స్వొయి


Contributors to Wikimedia projects

Article Images

రణేంద్రప్రతాప్ స్వొయి

రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

రణేంద్రప్రతాప్‌ స్వొయి ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అఠొగొడొ నియోజకవర్గం నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నవీన్ పట్నాయక్ మంత్రివర్గంలో వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖల మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1]

రణేంద్రప్రతాప్ స్వొయి

వ్యవసాయ, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి

పదవీ కాలం
05 జూన్ 2022 – ప్రస్తుతం

ఎమ్మెల్యే

పదవీ కాలం
1990 – ప్రస్తుతం
నియోజకవర్గం అఠొగొడొ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు


జననం 1953 జులై 01
రాధా గోవిందపూర్, కటక్‌ జిల్లా, ఒడిశా
రాజకీయ పార్టీ బిజూ జనతా దళ్
జీవిత భాగస్వామి మంజుల దాస్
సంతానం 1
  • అఠొగొడొ ఎమ్మెల్యే - 1990 నుండి ప్రస్తుతం (ఏడుసార్లు)
  • సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి - 2000 మార్చి 06 నుండి 2002 ఆగష్టు 06
  • క్రీడా & యువజనుల సర్వీసుల శాఖ సహాయ మంత్రి - 2000 మార్చి 06 నుండి 2004 మే 16
  • హౌసింగ్ శాఖ సహాయ మంత్రి - 2002 ఆగష్టు 06 నుండి 2004 మే 16
  • సహకార శాఖ మంత్రి - 2019 మే 29 నుండి 2022 జూన్ 04
  • పౌర సరఫాల శాఖ మంత్రి- 2019 మే 29 నుండి 2022 జూన్ 04
  • వ్యవసాయ, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి శాఖ - 2022 మే 6 నుండి ప్రస్తుతం[2]