రవిచంద్రన్ అశ్విన్


Contributors to Wikimedia projects

Article Images

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్ ఒక భారతదేశ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు తను 17 సెప్టెంబర్ 1986లో జన్మించాడు. అశ్విన్ ఒక కుడి చేతి వాటం కలిగిన భాట్స్ మెన్ అంతే కాకుండా తను ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. కావున రావిచంద్రన్ ఒక భారత ఆల్ రౌండర్ క్రికెట్ ఆటగాడు అశ్విన్ స్వదేశి ఆటగాడిగా తమిళనాడు జట్టులో ఆడినడు. అంతేకాకుండా ఐపిఎల్ లో పూణే జట్టుకి ఎంపికయ్యాడు అలాగే భారతదేశం తరుపున టెస్ట్ క్రికెట్లో అతి వేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా కుడా గుర్తింపు పొందాడు. [1]

Ravichandran Ashwin

Ashwin in February 2013

వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ1986 సెప్టెంబరు 17 (వయసు 38)
చెన్నై, తమిళనాడు, India
మారుపేరుAsh
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి off spin
పాత్రBowling all-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 271)2011 నవంబరు 6 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2015 డిసెంబరు 7 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 185)2010 జూన్ 5 - శ్రీలంక తో
చివరి వన్‌డే2016 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.99
తొలి T20I (క్యాప్ 30)2010 జూన్ 12 - జింబాబ్వే తో
చివరి T20I2016 ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–presentతమిళనాడు
2009–2015చెన్నై సూపర్ కింగ్స్ (స్క్వాడ్ నం. 99)
2016–presentరైజింగ్ పూణే సూపర్‌జైంట్s
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I ఫస్ట్
మ్యాచ్‌లు 32 102 32 67
చేసిన పరుగులు 1204 658 97 2,374
బ్యాటింగు సగటు 31.68 16.45 32.33 33.43
100లు/50లు 2/6 0/1 0/0 4/13
అత్యుత్తమ స్కోరు 124 65 31* 124
వేసిన బంతులు 9224 5571 738 17,718
వికెట్లు 176 142 35 310
బౌలింగు సగటు 25.39 31.73 26.57 26.57
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 16 0 0 27
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 4 n/a n/a 7
అత్యుత్తమ బౌలింగు 7/66 4/25 4/8 7/66
క్యాచ్‌లు/స్టంపింగులు 13/0 30/0 5/– 28/–

మూలం: ESPNcricinfo, 2016 జనవరి 26

  1. "Records / Test matches / Bowling records / Fastest to 50 wickets". ESPNcricinfo. Retrieved జూలై 2 2015.