వావిలాల సోమయాజులు


Contributors to Wikimedia projects

Article Images

వావిలాల సోమయాజులు (1918 జనవరి 19 - 1992 జనవరి 9) తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.[1]

వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట, గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హిందూ కళాశాలలో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.

రచనలు

మార్చు

వీరు వివిధ సాహిత్య ప్రక్రియలలో గణనీయమైన రచనలు చేశారు.

  • పీయూష లహరి (అనువాదం)
  • నాయకురాలు
  • వసంతసేన
  • డా. చైతన్యం
  • లక్కనభిక్కు
  • శంభుదాసు
  • ఏకశిల
  • నలంద
  • వివాహము (సాంఘిక విమర్శ)
  • మణి ప్రవాళము (వ్యాస సంపుటి)
  • మన పండుగలు
  • దక్షిణదేశ ఆంధ్ర వాజ్మయము
  • సంక్షిప్త భాషా సాహిత్య చరిత్రములు
  • ఆండ్రూకార్నెగీ [2]

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు

 
Wikisource

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

  1.   వావిలాల_సోమయాజులు_సాహిత్యం-1. వికీసోర్స్.
  2. సోమయాజులు, వావిలాల. ఆండ్రూ కార్నెగీ.