సంభల్ జిల్లా


Contributors to Wikimedia projects

Article Images

సంభల్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంబల్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని భీంనగర్ అని పిలిచేవారు. ఈ జిల్లాను 2012 జూలై 23 న ఏర్పరచారు. [1] సంభల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. [3]

సంభల్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ పటంలో సంభల్ జిల్లా స్థానం

ఉత్తర ప్రదేశ్ పటంలో సంభల్ జిల్లా స్థానం

దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమొరాదాబాద్
ముఖ్య పట్టణంషోలాపూర్
జనాభా వివరాలు
 • అక్షరాస్యత57%
Websiteఅధికారిక జాలస్థలి
సంభాల్‌లోని మదరసా సిరాజుల్ ఉలూమ్ హిలాలీ సరాయ్

సంబల్ జిల్లాలో ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ ఢిల్లీ నుండి 158 కి.మీ దూరంలో ఉంది.[5], రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.

 

వికీమీడియా కామన్స్‌లో

కి సంబంధించిన మీడియా ఉంది.