సుల్తాన్‌పూర్ జాతీయ ఉద్యానవనం


Contributors to Wikimedia projects

Article Images

సుల్తాన్‌పూర్ జాతీయ ఉద్యానవనం హర్యానా రాష్ట్రంలోని గుర్గాన్ జిల్లాలోని సుల్తాన్‌పూర్ ప్రాంతంలో ఉంది..[1]

సుల్తాన్‌పూర్ జాతీయ ఉద్యానవనం

వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం

A dead tree laying on the ground

A dead tree laying on the ground

దేశం India
రాష్ట్రంహర్యానా
జిల్లాగుర్గాన్
Government
 • Bodyహర్యానా అటవీ శాఖ
Time zoneUTC+5:30 (IST)

సుల్తాన్‌పూర్ హర్ష్ దేవ్ సింగ్ చౌహాన్ మనవడు సుల్తాన్ సింగ్ చౌహాన్ పేరు మీదుగా సుల్తాన్‌పూర్ అని నామకరణం చేశారు.

  1. "Miscellaneous Revenue". Imperial Gazetteer of India, Volume 20. p. 349. Archived from the original on 2019-08-29. Retrieved 2019-08-29.