1863 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- జనవరి 12: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (మ.1902)
- జనవరి 23: వావిలికొలను సుబ్బారావు, ఆంధ్ర పండితులు, భక్తి సంజీవని మాసపత్రిక సంపాదకులు (మ.1936)
- ఫిబ్రవరి 2: కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (మ.1940)
- మార్చి 24: ఎస్.పి.సిన్హా, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- ఏప్రిల్ 23: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (మ.1938)
- ఆగస్టు 29: గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (మ.1940)