కన్నతల్లి (1972 సినిమా)


Contributors to Wikimedia projects

Article Images

ఇదే పేరుగల మరొక సినిమా కోసం కన్నతల్లి (1953 సినిమా) చూడండి

కన్నతల్లి (1972)
(1972 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి. మాధవరావు
తారాగణం శోభన్ బాబు,
సావిత్రి,
చంద్రకళ,
నాగభూషణం,
రాజబాబు
సంగీతం కె.వి. మహదేవన్
నిర్మాణ సంస్థ భాను మూవీస్
భాష తెలుగు

కన్న తల్లి 1972లో విడుదలైన తెలుగు సినిమా. భాను మువీస్ పతాకంపై డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజు సీతారామ రాజు లు నిర్మించిన ఈ సినిమాకు టి.మాధవరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సావిత్రి, చంద్రకళ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

  • దర్శకత్వం: టి. మాధవరావు
  • స్టూడియో: భాను మూవీస్
  • నిర్మాత: డి.వివేకానంద రెడ్డి, రుద్రరాజు సీతారామ రాజు
  • ఛాయాగ్రాహకుడు: మునీర్ అహ్మద్
  • కూర్పు: బండి గోపాల రావు
  • స్వరకర్త: కె.వి. మహదేవన్
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ
  • పొడవు: 3976.61 నిమిషాలు
  • రీల్స్ సంఖ్య: 16
  • విడుదల తేదీ: 1972 ఆగస్టు 26,
  • సమర్పించినవారు: పతకమూరి సుబ్బరాయుడు
  • అసోసియేట్ డైరెక్టర్: రామ్ మోహన్ రావు గుళ్ళపల్లి
  • అసిస్టెంట్ డైరెక్టర్: ఎన్.కనకరజు, వెన్నెల వెంకటేశ్వరరావు, జె.వేణుగోపాల్
  • కథ: మద్దిపట్ల సూరి
  • చిత్రానువాదం: ఎన్.జగన్నాథ్, ఆచార్య ఆత్రేయ
  • సంభాషణ: ఆచార్య ఆత్రేయ
  • సంగీత దర్శకుడు: కె.వి. మహదేవన్
  • నేపథ్య సంగీతం: కె.వి. మహదేవన్
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, జె.వి.రాఘవులు
  • సౌండ్ రికార్డింగ్: స్వామినాథన్
  • రీ రికార్డింగ్: స్వామినాథన్
  • ఆర్ట్ డైరెక్టర్: తోటా వెంకటేశ్వర రావు
  • కాస్ట్యూమ్ డిజైన్: సయ్యద్
  • స్టిల్స్: జి.ఎన్. భూషణ్
  • పబ్లిసిటీ డిజైన్: ఈశ్వర్
  • మేకప్: రమేష్, ఎం. పీతాంబరం, జయకృష్ణ, అప్పారావు, కృష్ణ, చక్రపాణి
  • హెయిర్ స్టైల్స్: టి. తాతారావు, సరస్వతమ్మ, రాజేశ్వరి
  • నృత్య దర్శకుడు: బి. హీరాలాల్, కె. తంగప్పన్
  • ప్రొడక్షన్ కంట్రోలర్: కె.వి.ఎస్. చలపతి రావు
  • ప్రయోగశాల: ఎ.వి.ఎం. ఫిల్మ్ ల్యాబ్ (మద్రాస్)
  1. కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది - ఘంటసాల . రచన: ఆత్రేయ.
  2. నిన్నరాత్రి నిను చూసి కల్లోన పిల్లా అది నిజమైంది తెల్లారెకల్లా - ఘంటసాల . రచన: ఆత్రేయ.
  3. నువ్వు కావాలి నీ నవ్వు కావాలి నీ తోటి ఉండాలి నే నవ్వుతు - ఘంటసాల, పి.సుశీల . రచన: ఆత్రేయ.
  1. "Kanna Thalli (1972)". Indiancine.ma. Retrieved 2020-08-22.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)