సౌత్ జోన్ క్రికెట్ జట్టు


Contributors to Wikimedia projects

Article Images

భారతదేశంలో దేశవాళీ క్రికెట్ టోర్నమెంటు దులీప్ ట్రోఫి ఆడే 5 జట్లలో ఒకటి.

రంజీ ట్రోఫిలో ఆడే 6 క్రికెట్ జట్లు ఇందులో ఉన్నాయి. అవి : హైదరాబాద్, గోవా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తముళనాడు.దులీప్ ట్రోఫిలో సౌత్ జోన్ మూడవ బలవంతమైన జట్టుగా రూపొందింది. నార్త్ జోన్ 17 సార్లు ట్రోఫిని గెల్చి ప్రథమ స్థానంలో ఉండగా, సౌత్ జోన్ 11 సార్లు గెలిచి మూడవ స్థానంలో ఉంది.

జట్టులోని ఆటగాళ్ళు

మార్చు

పేరు పుట్టినరోజు బ్యాటింగు శైలి బౌలింగు శైలి దేశీయ జట్టు క్రికెట్ రకం గమనికలు
Batsmen
మయాంక్ అగర్వాల్ 1991 ఫిబ్రవరి 16 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ Vice-captain
హనుమ విహారి 1993 అక్టోబరు 13 (వయసు 30) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ Captain
ఆర్ సమర్థ్ 1993 జనవరి 22 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ కర్ణాటక ఫస్ట్ క్లాస్
తిలక్ వర్మ 2002 నవంబరు 8 (వయసు 21) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ హైదరాబాదు ఫస్ట్ క్లాస్
సాయి సుదర్శన్ 2001 అక్టోబరు 15 (వయసు 22) ఎడమచేతి వాటం కుడిచేతి లెగ్ బ్రేక్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
సచిన్ బేబీ 1988 డిసెంబరు 18 (వయసు 35) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కేరళ ఫస్ట్ క్లాస్
ప్రదోష్ రంజన్ పాల్ 2000 డిసెంబరు 21 (వయసు 23) ఎడమచేతి వాటం తమిళనాడు ఫస్ట్ క్లాస్
సుయాష్ ప్రభుదేసాయి 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం గోవా ఫస్ట్ క్లాస్
దేవదత్ పడిక్కల్ 2000 జూలై 7 (వయసు 24) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ కర్ణాటక లిస్ట్ ఎ
రోహన్ కున్నుమ్మల్ 1997 డిసెంబరు 6 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం కేరళ లిస్ట్ ఎ
రోహిత్ రాయుడు 1994 జూలై 29 (వయసు 30) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ హైదరాబాదు లిస్ట్ ఎ
ఆల్ రౌండర్
వాషింగ్టన్ సుందర్ 1999 అక్టోబరు 5 (వయసు 24) ఎడమచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
వికెట్ కీపర్లు
రికీ భుయ్ 1996 సెప్టెంబరు 29 (వయసు 27) కుడిచేతి వాటం ఆంధ్ర ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
ఎన్ జగదీశన్ 1995 డిసెంబరు 24 (వయసు 28) కుడిచేతి వాటం తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అరుణ్ కార్తీక్ 1986 ఫిబ్రవరి 15 (వయసు 38) కుడిచేతి వాటం పాండిచ్చేరి లిస్ట్ ఎ
స్పిన్ బౌలర్లు
సాయి కిషోర్ 1996 నవంబరు 6 (వయసు 27) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ తమిళనాడు ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
దర్శన్ మిసల్ 1992 సెప్టెంబరు 11 (వయసు 32) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ గోవా ఫస్ట్ క్లాస్
సిజోమన్ జోసెఫ్ 1997 సెప్టెంబరు 28 (వయసు 26) ఎడమచేతి వాటం ఎడమచేతి స్లో ఆర్థడాక్స్ కేరళ లిస్ట్ ఎ
మోహిత్ రెడ్కర్ 2000 సెప్టెంబరు 27 (వయసు 23) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ బ్రేక్ గోవా లిస్ట్ ఎ
పేస్ బౌలర్లు
వి వైశాఖ్ 1997 జనవరి 31 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
విద్వాత్ కావరప్ప 1999 ఫిబ్రవరి 25 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
కేవీ శశికాంత్ 1995 జూలై 17 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ ఆంధ్ర ఫస్ట్ క్లాస్
వి కౌశిక్ 1992 సెప్టెంబరు 19 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి మీడియం ఫాస్ట్ కర్ణాటక ఫస్ట్ క్లాస్ & లిస్ట్ ఎ
అర్జున్ టెండూల్కర్ 1999 సెప్టెంబరు 24 (వయసు 25) ఎడమచేతి వాటం ఎడమచేతి మీడియం ఫాస్ట్ గోవా లిస్ట్ ఎ

సౌత్ జోన్ తరఫున ఆడిన అంతర్జాతీయ ఆటగాళ్ళు

మార్చు

మూలాలు

మార్చు

దులీప్ ట్రోఫి క్రికెట్ జట్లు
సెంట్రల్ జోన్ | ఈస్ట్ జోన్ | నార్త్ జోన్ | సౌత్ జోన్ | వెస్ట్ జోన్